టీఆర్ఎస్ నేతలు వారిని బెదిరిస్తున్నారు..కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుందని..ఇతర పార్టీ నేతలను ప్రలోభపెట్టి  తమ పార్టీలోకి రప్పించుకుంటున్నారని మండిపడ్డారు.అంతేకాదు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలకు పబ్లిసిటీ హోర్డింగులు ఇవ్వద్దని యాడ్ ఎజెన్సీ ల అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీచేస్తాంమని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu