కేరళ ముఖ్యమంత్రిగా విజయన్ ప్రమాణ స్వీకారం

కేరళ 12వ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఆయన చేత గవర్నర్ పి.సదాశివం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి  సీపీఎం నేతలు, ప్రముఖులు , కార్యకర్తలు హాజరయ్యారు. విజయన్ కేబినెట్‌లో మొత్తం 19 మంది మంత్రులు ఉండనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu