కరీంనగర్ జిల్లా అసెంబ్లీ విజేతలు

 

 

 

కరీంనగర్ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.

1. కోరుట్ల -  కె.విద్యాసాగర్ రావు (తెరాస)

2. జగిత్యాల - టి.జీవన్ రెడ్డి (కాంగ్రెస్)

3. ధర్మపురి (ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్ (తెరాస)

4. రామగుండం - ఎస్.సత్యనారాయణ (తెరాస)

5. మంథని -  పుట్ట మధు (తెరాస)

6. పెద్దపల్లి - డి.మనోహర రెడ్డి(తెరాస)

7. కరీంనగర్ - గంగుల కమలాకర్ (తెరాస)

8. చొప్పదండి (ఎస్సీ) - బోడిగ శోభ (తెరాస)

9. వేములవాడ - సి.హెచ్. రమేష్ బాబు (తెరాస)

10. సిరిసిల్ల - కె.తారకరామారావు (తెరాస)

11. మానకొండూర్ (ఎస్సీ) - రసమయి బాలకిషన్ (తెరాస)

12. హుజూరాబాద్ - ఈటెల రాజేందర్ (తెరాస)

13. హుస్నాబాద్ - వి.సతీష్ కుమార్ (తెరాస)