రైలు ప్రమాదం.. 30 మంది మృతి

 

ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి వద్ద జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది.ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. జనతా ఎక్స్‌ప్రెస్‌కి చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సి వుంది. కాగా, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu