నిజమే..జగన్ సునామిలో కొట్టుకుపోయారు!!

 

 

 

"ఓటర్లు ఇచ్చే తీర్పు కెరటం లా వుంటుంది . అందులో అందరు కొట్టుకుపోతారు. తీర్పు ఏకపక్షమే .మాదే గెలుపు ."..పోలింగు ముగియగానే జగన్ గారు వ్యక్తం చేసిన అబిప్రాయం అది. పాపం అయన ఆ మాటల్ని ఎదుటి పార్టీని ఉద్దేశించి అన్నారు .. అయితే నిజం గానే ఓటర్ల తీర్పు కెరటం ఎగసింది. నెట్టి పడేసింది ..కానీ అది ఎదుటి పార్టీ ని కాదు ఆయన పార్టీనే నేట్టేసారు..జగన్ ఉహించని నిజమిది . ముఖ్యమంత్రి కావాలనే ఆయన కల, కలగానే మిగిలిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu