గుంటూరులో ప్రారంభమైన జగన్ దీక్ష

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ...గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు, బెజవాడ దుర్గమ్మను దర్శించుకుని మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీక్షా ప్రాంగణానికి చేరుకున్న జగన్.... ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల చిత్రపటాలకు నివాళులర్పించి...అనంతరం దీక్షను చేపట్టారు, జగన్మోహన్ రెడ్డి రాకతో దీక్షా ప్రాంగణం జైజగన్ నినాదాలతో మారుమోగిపోయింది, నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu