జోకర్ ఫోర్ట్  తో గుండెకు చికిత్స...

మీ గుండె ను సంరక్షించుకోడానికి ఎలా సహకరిస్తున్నారు?..

జోకర్ చికిత్స తో గుండెకు చికిత్స -కాని సైడ్ ఎఫెక్ట్స్ జాగ్రత్త.నిపులతో సంప్రదించిన తరువాతే చికిత్స కు వెళ్ళాలని సూచన .నిపుణుల సమాక్షంలోనే చికిత్స ఏమాత్రం అశ్రద్ధ చేసినా జోకర్ తో ముప్పు ఉందని నిపుణుల హెచ్చరిక. మిమ్మల్ని మీరు సంరక్షించు కోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికీ మీకు గుండె పోటు లేదాహార్ట్ స్ట్రోక్ వస్తే మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ ను అడగాలి. మీరు మీగుండే ను మీరు సంరక్షించుకున్న వారు సహకరించిన వారు అవుతారు. ఆక్స్ ఫర్డ్  విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు మెర్క్ జోకర్ తో   గుండెను ఎలా సంరక్షించుకోవడం  అన్న అంశం పై పరిశీలన చేసారు. జోకర్ సిం వస్తాటిన్ విధానం  కేవలం కొలస్ట్రాల్ కు మాత్రమే చికిత్స చేసేవారు. దీనివల్ల గుండె పోటు,హార్ట్ స్ట్రోక్  వల్ల వచ్చే  ప్రమాదాన్ని గణ నీయంగా తగ్గించగలిగి నట్లు విజయవంతం  నిరూపించ గలిగారు హార్ట్ స్ట్రొక్ ,లేదా హార్ట్ అట్టాక్ కు కనికరం లేకుండా కొలస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్లే గుండె వ్యాధులకు కారణంగా పేర్కొన్నారు. గుండె సంరక్షణ పై జరిగిన పరిశీలన కు ముందు  జోకర్ సిం వస్తాటిన్ పై  సమయాను సారంగా పూర్తి పరిశీలన చేసారు.

గతంలో కొలస్ట్రాల్ తగ్గించేందుకు మందులు దాదాపు 16౦ మిలియన్ల ప్రిస్క్రిప్శన్స్ ఇచ్చె వారు.మీ రు ఆరోగ్యంగా ఉండడానికి మీకు ఎటువంటి ఆహారాన్నిసూచించారని అడిగేవారు. వారు తీసుకునే ఆహారం సమాచారం సేకరించి అది మీ గుండె సంరక్షణ కు సహాయపడుతుందో లేదో నిర్ధారించే వారు  జోకర్. హార్ట్ ప్రొటక్షన్ గుండె సంరక్షణ కు సంబందించిన వివరాలను సమాచారం ఒక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. లేదా నేరుగా సంప్రదించాలని అందుకు అవసరమైన కాల్ సెంటర్ మెర్క్ 75 లో కీలక మైన విగా పరిశీలిస్తామని అన్నారు అయితే  జోకర్  ప్రిస్కిప్షన్ మందులు అందరికీ సరికాదని ముఖ్యంగా ఎవరైతే నర్సింగ్ ,లేదా గర్భిణీ స్త్రీలకు లేదా లివర్ సమస్యతో బాధ పడుతున్న వారికి ,ముఖ్యంగా ఎలర్జీ సమస్యతో బాధపడే వారికి జోకర్ ఇచ్చే ఇంగ్రీడి యాంట్స్ వల్ల జోకర్ ప్రభావం  వల్ల కండరాల బలహీనత అది అరుదుగా  వస్తుందని.

అయితే అది అత్యంత ప్రమాద కరమని ఈ విషయాన్ని మీ డాక్టర్ ను నేరుగా  వివరించాలని దీనివల్ల రానున్న ప్రమాదాన్ని కొంత మేర నివారించవచ్చని  పేర్కొన్నారు మీ డాక్టర్  ముందుగానే కొన్ని రక్త పరీక్షలు చేయిస్తారని చికిత్స సమయంలో కూడా అవసరమైన పక్షం లో  రక్త పరీక్ష చేయించాలని సూచించారు.అయితే కొందరిలో లివర్ సమస్యలు రావడాన్ని గమనించారు.ఇది ప్రమాదక కరమని దీనిని అత్యసరంగా నివారించాలని లేని పక్షం లో మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని దీనిపై మీ డాక్టర్ తో చర్చించాలని మందులు లేదా ఆహారం నివారించాలా అన్నదే కీలక మనిఅభిప్రాయ పడ్డారు.

జోకర్ వాడడం సరైనదా కాదా ?...జోకర్ వల్ల ఉపయోగాలు...

జోకర్  ప్రిస్కిప్షన్ మందు అది మీ ఆహారానికి అదనంగా చాలా మంది రోగులకు ఇస్తారు. ఎవరైతే కరోనరీ హార్ట్ డిసీజ్ తో ప్రమాదం లో ఉన్నారో (సి హెచ్ డి) దీనితో పాటు గుండె జబ్బుతో పాటు,డయాబెటిస్, వ్యాస్క్యులర్ వ్యాధులు ఉన్న వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని జోకర్ తో పాటు ఆహారం తీసుకోవాలో సూచించారు దీనివల్ల కొంత మేర మరణాల రేటును నివారించవచ్చు. గుండెపోటు,స్ట్రొక్ ను నివారణకు రి వాస్క్యులేషణ్ పద్దతులను అనుసరిస్తారని పరిశీలనలో పేర్కొన్నారు.

జోకర్ ను మనం ఎప్పుడు వాడకూడదు...

జోకర్ మందును ఎవరు  వాడకూడదు ?...ఎవరైతే తీవ్రమైన ఎలర్జీ తో ఇబ్బంది పడుతున్నారో వారు తీసుకునే ఇంగ్రీడియంట్స్ కు అదనంగా సీమా వస్టిన్ లో ప్రతి ట్యాబ్ లేట్ లో కింద పేర్కొన్న ఇంగ్రిదీయంట్స్ ఉంటాయి.సెల్యులోస్,లాక్టోస్,మెగ్నీషియం ,స్లేరేట్,ఐరన్ ఒక్షిడెస్,టై టేనియం, డయాక్సైడ్,స్ట్రాచ్,బుటిలేటేడ్ హైడ్రాక్సీనిసోల్ ను నిల్వ చేసేందుకు వినియోగిస్తారు.

లివర్ సమస్యలు ఉన్న రోగులు ...

జోకర్ మందును ఎవరైతే లివర్ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారోఅదేపనిగా రక్త పరీక్షలలో వచ్చే ఫలితాల ఆధారంగా వారు ఏ రకమైన లివర్ సమస్యతో బాధ పడుతున్నారో నిర్ధారించ వచ్చు.( పరీక్షించిన ప్రతి సారీ అది మనకు తీవ్రత గురించిన సంకేతాలు అందుతాయి)

స్త్రీలు ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలు...

గర్భం దాల్చిన మహిళలు జోకర్ మందును వాడరాదు. అది గర్భం లోఉన్న పిండానికి ప్రమాదం. ఎవరైతే బాలింతలు ఉన్నారో జోకర్ మందును వాడరాదు.తెలిసి తెలియకుండా మీరు గర్భం దాల్చినా జోకర్ మందును వాడరాదు.గర్భిణీ స్త్రీలు జోకర్ మందు వాడాలా వద్దా అన్న విషయంలో వాడినా కూడా మీ డాక్టర్ కు తెలియచేయాలి. లేదా జోకర్ వదలా వద్ద అన్న విషయం డాక్టర్ ను సంప్రదించి వాడాలి. హెచ్చరిక...కండారాలు...మీరు మీకండ రాలలో ఏ రకమైన ఇబ్బంది కలిగినా,నీరసం, అలసట వంటి సమస్యఎదుర్కున్న చెప్పలేని కండరాల నొప్పి ని ఎదుర్కున్నా జోకర్ చికిత్స సమయం లో వాటిని వాడాల వద్ద అని నిర్ణ యిస్తారు. లేదా సందర్భాన్ని బట్టి నిలివేస్తారు.జోకర్ వాడుతున్న వాళ్ళలో క్రమంగా కండరాలు పనిచెయ కుండా పోతాయి లేదా మీ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.మీకందరాలు పనిచేయకుండా పోవడానికి  జోకర్ తో పాటు  వాడే ఇతర మందులు కూడా కారణం కావచ్చు.జోకర్ ఎక్కువమోతాదులో వాడడం. మీకండ రాలు పని చేయ కుండా పోడానికి సింవాస్టాటిన్ ఓవర్ డోస్ కూడా కారణం కావచ్చు.జోకర్ మందులో వాడే ఇతర ఇంగ్రీడియంట్స్ వాడకం లో మీ డాక్టర్ నిర్ణయం కీలకం అని చెప్ప వచ్చు.

ఒకవేళ మీ డాక్టర్ జోకర్ తో పాటు ఇతర మందులు వాడడం వల్ల ప్రయోజనం ఉందని భావిస్తే లేదా ప్రామాద మని భావించ వచ్చు.మీ డాక్టర్ మీ కు వచ్చే కండరాల నొప్పులను నిశితంగా పరిశీలించాలి.కండ రాల నొప్పి,సున్నితత్వం లేదా నీరసం బలహీనం గా ఉండడం. అదీ కొన్ని నెలలో మరీ ఎక్కువగా ఉంటుంది.అయితే దీనికి కారణం మీరు తీసుకునే మందు మోతాదు ఎక్కువైనా అయ్యి ఉండవచ్చు.మీ శరీరం లోని  కండరాల లో ఉండాల్సిన ఎంజైమ్ల శాతం ఎంత ఉందొ గుర్తించ వచ్చు. డాక్టర్ల పర్యవేక్షణ లో చేసే ప్రతి అంశం తీవ్రమున కండరాల నొప్పులను నివారిస్తుందని చెప్పలేము.కండరాలు పనిచేయకుండా ఉండడం వల్ల ఎదురయ్యే పరిణామాలు రోగులలో ఎక్కువగా వస్తే దానికి కారణం కిడ్నీ,లేదా డయాబెటీస్ కావచ్చు.మీ కండరాలు పనిచేయని స్థితి కి క్రమం గా పెరుగుతూ ఉంటె కిడ్నీ కూడా పాడయ్యి ఉండవచ్చు.ఈ సమయంలో జోకర్ చికిత్సను  తాత్కాలికంగా నిలుపుదల చేయ వచ్చు.జోకర్ ద్వారా వాడుతున్నప్పటి నుంచి ఏదైనా ఇతర తెరఫీలు తీసుకుంటున్నా జోకర్ చికిత్సను  కొన్ని రోజుల ముందు తప్పనిసరిగా ఆపాలి.లేదా ఇతరా కీలక సర్జరీఅత్యవసర చికిత్సకు  చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు మీ డాక్టర్స్ తో చర్చించండి.

లివర్ పై ప్రభావం...

జోకర్ తీసుకున్న 1% మందిలో క్లినికల్ ట్రైల్స్ నిర్వ హించగా లివర్ లో అనూహ్యంగా కొన్ని రకాల ఎంజైమ్స్ పెరిగినట్లు గుర్తించారు.అయితే రోగులాలో వారికీ ఎంజైమ్స్ పెరిగినట్లు వారికి తెలియదు.జోకర్ తెరఫీ తరువాత వారిలో ఎంజైమ్ శాతం తగ్గుముఖం పట్టిందని తెలిపారు.జోకర్ సర్వైకల్ స్తడీలో వారిలో ఒకరు లివర్ ఎంజైమ్ మూడు రెట్లు పెరిగినవారు ఉండడం గమనించారు.ఆతరువాత క్లినికల్ గా వచ్చిన సూచనల ప్రకారం జోకర్ 8౦ ఎం జి ను తీసుకోవాలి మరల మూడు నెలల తరువాత ఆతరువాత పిరియాడికల్ గా సంవత్సరం పాటు చేయాలి. అయితే మీ శరీరం లో ఎంజైమ్ శాతం ఏ మేరకు ఉందొ రక్త పరీక్ష చేసి జోకర్ ట్రీట్మెంట్ చేస్తారు.ఒకవేళ మీ శరీరంలో ఎంజైమ్లు క్రమేణా పెరిగితే మీ చికిత్సను నిలిపివేయవచ్చు.ఏదైనా లివర్ సమస్య వచ్చినప్పుడు గతం లో మీరు ఎంత శాతం ఆల్కాహాల్ తీసుకున్నారో తెలుసుకుంటారు.మీ లివర్ లో అసహజ మైన ఆల్కాహాల్ పెరిగే పక్షం లో  జోకర్ తప్పనిసరిగా వాడమని కొన్ని పద్దతులు జాగ్రతలు పాటించాలని సూచిస్తారు. ఒక వేళ మీ ఎంజైమ్ శాతం  క్రమంగా పెరిగే పక్షం లో మీ జోకర్ మందును వాడవద్దని  చెప్పవచ్చు.

 జోకర్ చికిత్స వల్ల  వచ్చే సైడ్ ఎఫెక్ట్స్..

జోకర్ మందు వాదం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి...కేంద్ర నదీ మండల వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే కాన్సర్, వివిధ రకాల మార్పులు ముఖ్యంగా వినికిడి సమస్య,వందత్వం పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం చాలా రకాల ప్రిస్కిప్ షన్స్ లో జోకర్ లాంటి మందులను మార్కెట్ లోకి అందు బాటులో తెచ్చేందుకు  వివిధ రకాల జంతువులపై ప్రయోగించాలి.ఎందుకంటే ఎక్కువమోత్తం లో వాడే మందులు పైగా ఎక్కువ మోతాదులో వాడకం జంతువుల పై చేసిన ప్రయోగంలో జంతువుల నరాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.పరిశోదనలో ఎక్కువ మోతాదులో జోకర్ ను వాడడం వల్ల కాన్సర్స్,కణితలు లేదా కొన్ని రకాల మార్పులు చెందినట్లు పరిసోదనలో కానరాలేదని నిపుణులు వెల్లడించారు. జోకర్ మందులు వాడిన వారిలో మానసిక అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.   పురుషులలో సంతాన లేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గర్భిణి స్త్రీల పై జోకర్ ప్రభావం ...

గర్భిణీ స్త్రీలు జోకర్ ను వాడరాదని పేర్కొన్నారు.అయితే గర్భిణి స్త్రీలలో ఉన్న పిండం పై తీవ్రప్రభావం వల్ల వారు గర్భాన్ని కోల్పోయారని తెలుస్తోంది. జోకర్ తో పాటు లిపిడ్ లౌరింగ్ ఏజెంట్స్ వాడకం వల్ల జోకర్ వాడకం వల్ల పుట్టినపిల్లలో కొన్ని రకాల సమస్యలు వచ్చినట్లు చాలా అరుదుగా గమనించమన్నారు. అయితే వ్యక్తి లోని స్కేలిటేన్  డై జేస్టివ్ సిస్టం పై ప్రభావం చూపడం వల్ల అటు తల్లి పిల్లలలో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది.అనుకోకుండా ,లేదా అయిష్టం గా గర్భం దాల్చిన వారు జోకర్ లోని ఇంగ్రీడియంట్స్ ఉన్నందున వారు జోకర్ ను వాడరాదు.ఒక వేళ మీరు జోకర్ మందును వాడే పక్షం లో మీ డాక్టర్ ను సంప్రదించడం అత్యవసరం.బాలింతల పై జోకర్ ప్రభావం...ముఖ్యంగా ఎవరైతే బాలింతలు చూలింతలు వారు జోకర్ మందును వాడడం  వల్లవారి వక్షోజాల లో జరిగే పాలఉత్పత్తి పై ప్రభావం చూపడం వల్ల పుట్టిన పిల్లలక పై  ఎదుగుదల పై తీవ్ర ప్రభావం చూపవచ్చు ఏది ఏమైనా పాలిచ్చే తల్లులు జోకర్ ను వాడరాదు.ఇక పిల్లలకు జోకర్ చికిత్స...జోకర్ మందును 1౦ సంవత్సరాల పిల్లలకు ఇవ్వరాదు అని సూచించారు. జోకర్ వాడితే వచ్చే సైడ్ ఎఫ్ఫ్రేక్ట్స్...చాలా మంది రోగులు జోకర్ చికిత్సను భరిస్తూ వచ్చారు.

ఇతర ప్రిస్కిప్షన్ మాదిరిగానే వాడుతున్నారు.అయితే జోకర్ వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అవి కొందరిలో తీవ్ర రూపం దాల్చవచ్చు.అయిది కొందరిలో కాస్త తక్కువ ప్రభావం ఉండవచ్చు.ఆయితే మీ డాక్టర్ ను సంప్రదించిన తరువాత మాత్రమే జోకర్ చికిత్స ను చేసుకోవాలి. జోకర్ ప్రభావం తీవ్రత,లాభ నష్టాల పై ఒక అంచనా కు వచ్చిన తరువాతే మందును సూచిస్తారు.క్లినికల్ గా జరిపిన పరీక్షలలో కేవలం 1.5%సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని దీనికారణంగా కొందరు పరిశోదనలో విరమించుకున్నట్లు నిపుణులు వెల్లడించారు.ఈ కారణంగానే 5 సంవత్సరాలు ఆలస్యం జరిగిందని తెలిపారు.ప్లసిబో వల్ల డయాబెటిస్ రోగులకు వస్తుంది.కాగా జోకర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి డాక్టర్ తో చర్చించండి. మీ శరీరం లేదా పెద్ద పేగు చిన్నపేగు అన్న వాహిక లో నొప్పి,  మంట,హెపటైటిస్,క్రామ్ప్సఅరుగుదల తగ్గడం,పూర్తిగా అసహనం గా ఉండడం,పెంక్రియాస్,పచ్చకామెర్లు,ఫ్యాటీ లివర్,లివర్ డ్యామేజ్ కావడంలేదా మీ శరీరం లో స్పందన లేకపోవడం అంటే దాదాపు చచ్చు బడి పోవడం ,లివర్ క్యాన్సర్ కు దారి తీయ వచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.కండరాలు పట్టె యడం, జాయింత్స్ లో తీవ్రమైన నొప్పి,జ్ఞాపకశక్తి క్షీణించడం,నరాల్ బల హీనత,యానక్జైటీ,ఒత్తిడికి గురికావడం,కంటి పై తీవ్రప్రభావం, ఇక పూర్తిగా వందత్యం వస్తుంది.ఎలేర్జీ కారణంగా చర్మం పై తీవ్ర సమస్యలు వస్తాయి. గుండె చికిత్సలేదా కొలస్త్రాల్ నియంత్రణకు జోకర్ తెరఫీ సఫేనా ?