మడమ నొప్పికి కారణం తెలుసా??

 

మీ పాదాలు మడమల నొప్పికి మీ హై హీల్స్ కారణం అని మీకు తెలుసా ?...పాదాలను సంరక్షించుకోవడం ఎలా?...సహజంగా సాధారణ వ్యక్తి దాదాపు తక్కువలో తక్కువ  రోజుకు 8,౦౦౦ నుండి 1౦,౦౦౦ అడుగులు వేస్తారు. అంటే దాదాపు 15౦,౦౦౦ మైళ్ళు తన జీవితకాలం లో నడిచి ఉండవచ్చు.అంటే నాలుగు రెట్లు ప్రపంచం లోని పరిస్థితుల దృష్ట్యా.మనకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి అంటే 25%అంటే  మనశరీరంలో ఉన్న 52 ఎముకలు మన పాదాలలో ఉంటాయి. ఆశ్చర్యాన్ని కలిగించే మరో అంశం ఏమిటి అంటే ఇటీవల జరిపిన పరిశోదనలో 6౦ నుండి 7౦% ప్రజల పాదాలలో కొన్ని రకాల సమస్యలు వాటి కారణం గా వారి పాదాలు, మడమలు అరికాళ్ళు అసహజంగా ఉండడం  సరిగా పనిచేయక పోవడం గమనించారు.ప్రత్యేకంగా ఉపాద్యాయులు,గృహిణులు, వారి శరీరంలో కీలకంపాదాలే . . అయితే స్త్రీలు  వారి వారి పా దాలాలో చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటున్నారని నిపుణులు గమనించారు.మొదటగా వీరు అరికాళ్ల ను పాదాలను ఎక్కువగా వినియోగించడం,అయితే ఈ భూమిపై నిలబడాలంటే అరికాళ్ళలో పాదాలలో  బలంగా ఉండాలి. ఈ కారణంగానే వారి పాదాలలో  అమరికలు  సరిగా ఉండకపోవడం గమనించ వచ్చు.వారి పాదాలలో వారు నిలబడే భంగిమలలో అందుకే వారు కొన్ని సందర్భాలాలో మోకాళ్ళ లోను పాదాల లోనూ ఆర్తరైటిస్ కు సంబందించిన సహాయం తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల మళ్ళీ అమరికలు సరి చేయబడి శరీరం యొక్క ఆకృతి భంగిమ సరిచేయవచ్చు తద్వారా తిరిగి యదా స్థానానికి చేరుతాయని నిపుణులు వెల్లడించారు.సహజంగా ఎదుర్కునే మరో సమస్య మడమ నిప్పి లేదా అరికాళ్ళ ను అంటి పెట్టుకున్న ప్పుడు అరికాళ్ళు ఒక పీచులాంటి గట్టి పొరతో కప్పబడి ఉంటుంది. అది అరికాలి కింది భాగం లో ఏర్పడిన ఒక ద్వారంలా ఉండి సహకరిస్తుంది. ఒక వైపు అరికాలు ని అంటి పెట్టుకున్న హీల్ బోన్ అలాగే పాదాలు అరికాలి మడమను  అంటి పెట్టుకుని ఉంటుందిప్రతి కలిమడమకు అంటిపెట్టుకుని ఉంటుంది.సహజంగా పాదం మడమ ను అంటి పెట్టుకునే కణజాలం అంత కిందికి వంగుతుంది దీనిని మనం ఎక్కువగా శ్రమకు గురి అవుతుంది. అంటే ఈ భాగాన్ని ఎక్కువగా  శ్రమకు గురి చేస్తున్నాము. దీనిఫలితం గానే మడమ పాదం చుట్టూ ఉన్న కణ జాలం వ్యాప్తి చెంది పెరుగుతూ ఉంటుంది. మనం ఎక్కువగా నడవడం కారణం గానేపీచులాంటి కణాలు పెరిగి  ఇంఫ్లామేషణ్ కు దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అరికాలిలో మడమ లో తీవ్రమైన నొప్పికి గురి అవుతున్నారు.తిరిగి వాటిని అస్తవ్యస్తమైన అమరిక పాదం వ్యాప్తి చెందకుండా తగ్గించ వచ్చు. కాలి మడమ నొప్పిని తగ్గించ వచ్చు.మడమ కండరం బంధింప బడడం మూలం గా ఇంఫ్లామేషణ్ సహజంగానే వస్తుంది.కాలి మడం సాగడం లేదా గట్టిగా బంధింప బడడం.లేదా ఎముక ప్రాంతం అరిగిపోవడం, ఎముకలలో విరగడం వంటి సమస్యలు వస్తాయి.కండరం బంధనం కీలుకు వెనుక భాగం. కండరం లోపల మరింత ప్రమాదానికి గురి అవుతుంది.దీనికి కారణం అదనంగా వాటికి శ్రమ కల్పించడమే మడమ బంధనానికి లేదా కండరం పట్టడానికి కారణం గా పేర్కొన్నారు. దీనిఫలితంగానే కాలిమడమ లో కండరాలు గట్టిగా  సంబంధింపబడి నట్లుగా కనిపిస్తుంది. ఈ కారణంగానే కాలిమడమ వెనుక భాగం ఆపైన  తీవ్ర నొప్పికి గురి గురి అవుతుంది. స్త్రీలలో మరో పెద్ద సమస్య  వెన్ను పూసకింది భాగం లో నొప్పి తీవ్రంగా ఉంటుంది.కాళ్ళు తీవ్రంగా నొప్పికి గురి అవుతాయి. ఈ సమస్యను పరిసీకించి నప్పుడు. కాలి బోటనివేలు కాల్లుసెస్ తడి తర కారణాలు కావచ్చు.అరికాళ్ళు పా దాలు   సమస్యలు తెలుసుకోడానికి చాలా ఉపయుక్తమైనవి.

దీనికి కారణం అధిక శ్రమ,అలాగే మీ పాదాలు అరికాళ్ళలో ఉన్న కండరాలు ఎముకలు క్రమ పద్దతిలో అమర్చలేదని అర్ధం చేసుకోవచ్చు. మీరు నడుస్తున్నప్పుడు మీపాదాలు అరికాళ్ళలో సరిగా విస్తరించి ఉండకపోయి ఉండవచ్చే లేదా అమరికలో లోపాలు ఉండి  ఉండవచ్చు.అందుకే మీరు వివిదరకాల ను ఎదుర్కుంటూ  అసౌకర్యానికి గురి అవుతున్నరనేది వాస్తవం. మీ అరికాళ్ళు పాదాల లో గాయాలు అయ్యి ఉండవచ్చు.ఆర్తో పెడిక్స్,లేదా ఫిజియో తెరఫిస్ట్ సూచనల మేరకు మీరు మీరు పద రక్షలు ధరించాల్సి ఉంటుంది.

ఫ్యాషన్  మీ పాదాలలో సమస్యలు సృస్టిస్తోండా...

ఆధునిక యువతులు ముఖ్యంగా ఏ కారణం చేతనైన పాదరక్షల లో అందంగా కన పాడేందుకు తాము ఒయ్యారంగా నడిచేందుకు.హై హీల్స్ తొడగడం ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది. అయితే కాస్త ఎత్తు తక్కు వ ఉన్న వాళ్ళ ఆత్మ విశ్వాసం నింపేందుకు రక రాకల పాదరక్షల సంస్థలు వారి పొడవును పెంచేందుకు  పాదరక్షలు వేసుకోవడం ఒక కొత్త ట్రెండ్ గా మారింది.అయితే దీర్ఘకాలం లో ఇలాంటి హై హీల్స్ చాలా రకాల సమస్యలకు కారణం అవుతుందనేది వాస్తవం. హై హీల్స్ వాడకం వల్ల మీ పా దం పై ఒత్త్జిడి పెరుతుంది కొన్ని సందర్భాలలో మీ పదాల భాగం కిందికి పైకి కదలికలు ఉంటాయి. అయితే మీ పదం అలాగే ఫిక్స్ అయ్యి ఉంటుంది. మీ శరీరం పై భాగం కొంత బలంగా ఉన్నా మీ శరీరం వెనుక భాగం లో బలహీనం గా ఉండడం వల్ల శరీరం సరైన అమరిక ఉండదు.

ఈ కారణం గానే మీ వెన్నుపూస లోని ప్రాధాన కండరాలు అతిగా వినియోగించడం వల్ల దీర్ఘకాలంగా వెనుక కింది భాగం లో తీవ్రమైన నొప్పికి గురి అవుతారు. ఈ రకమైన పరిస్థితి వల్ల కారణంగానే  పెరిగి కీళ్ళలో ఉన్న మోచిప్పల పై  ఒత్హిడికి గురి అవుతాయి. ఈ కారణంగా మీ మోచిప్ప  అలాగే కాలి పా దాలు మడాలు శరీరం పై భాగం కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందు వల్లే మీ కా ళ్ళలో ఆస్టియో ఆర్తరైటిస్ లో మార్పులు వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎవరైతే ఎత్తు చెప్పులు హై హీల్స్ వేసుకుంటారో మీ పాదాలు మడమలు బయటికి వస్తాయి. దీనిని కాఫ్ మజిల్ అంటే దూరకండరంఅంటారు.దీర్ఘ కాలంగా చిన్నదిగా మారి పోయి ఉండవచ్చు. అయితే మీ పాదాలు అలాగే ఉంటాయి. అంటే ఎ కదలికా లేకుండా బంధింప బడి ఉంటుంది.ఈ అరికాలి పాదం వల్ల పై ఒత్తిడి పెరిగి పదాన్ని అంటి పెట్టుకున్న తంతు మూత కణ జాలం బందింప బడి దీర్ఘ కాలం పాటు హై హీల్స్ వాడడం వల్ల అంటే మూడు ఇంచులు తక్కువగా మీ మదలకు వాడవచ్చు. అయితే హై హీల్స్ బూట్లు మీ పాదాలను అనేకరకాల కండరాలు ఎముకలు బొటన వేళ్ళు  కొన్ని రకాల చర్మం తో చుట్ట బడి పీచు తో అల్లి నట్లు గట్టిగా  ఉంటుంది.

మీరు వాడే  షూ వల్ల ఒత్తిడికి గురి అయితే మీరు ఎం చేస్తారు?...

మీరు కొనే చెప్పులు లేదా షూ మీ కాలికి గట్టిగా ఉండే టట్టు కొనండి.మీరు కొనుగోలు చేసే షూ సైజ్ సరిగా ఉండే తట్టుగా జాగ్రత్త పడండి.అయితే మీరు  ముందు న్యారోగా ఉండే వాటికన్నా మరింత  వెడల్పాటి చెప్పులు కొనుగోలు చేయండి.మీరు షూ కొనుగోలుకు షాపుకు వెళ్లి నప్పుడు మధ్యాహ్న వేళలలో మాత్రం  వెళ్ళకండి ఎందుకంటే మీ పదాలు ఆరోజు అంతా వాచి  ఉంటాయి.మరీ ఎత్తు చెప్పులను అంటే హై హీల్స్ ను కొనుగోలు చేయడాన్ని నిరాకరించండి.మీరు ఒక వేళ దీర్ఘ కాలంగా పదాల లో మదమలలో నొప్పులకు గురి అవుతుంటే మీరు హై హీక్స్ ను వాడకండి.

మీరు మీ పదాలాలో నొప్పి కాల్లుసెస్ కార్నస్ తో బాధ పడుతుంటే డాక్టర్ సలహాను తీసుకోండి.ప్రతి రోజూ పిడియాట్రిక్స్ కు వెళ్ళండి మీ పాదాలను అటు ఇటూ స్ట్రెచ్ చేయండి.కాఫ్ స్త్రెత్చింగ్ తో కూడిన వ్యాయామం కొంత మీ పాదాలకు ఉపసమనం ఇస్తుంది.మీరు చేసే కోర్ స్ట్రెంత్ వ్యాయామం మీ వెన్ను పూసా వెనుక వైపు కండరాలను బలాన్ని ఇస్తుంది.

మీ పాదాలను సంరక్షిన్చుకోడానికి టిప్స్...

మన పాదం కేవలం చాలా మృదువైన మీత్తని భూమిపై మాత్రమే నడవడానికి రూపొందిన్చాబడిం దన్న విషయం గ్రహించాలి ముఖ్యంగా ఇసుక, గడ్డి, తడి తరాలలో నడిచేందుకు అనువుగా ఉంటుంది. ఆధునికత పేరుతో ఇందుకు విరుద్ధంగా అంటే గట్టిగా ఉండే ప్రాంతాలు అంటే బాగా కాంక్రీట్ వేసిన ప్రాంతాలలో నడుస్తున్నాము దీని వల్ల మన మడాలు,పాదాలలో లో ఉన్న అమరికల పై తీవ్రప్రభావం చూపుతాయి.

మనం వేసుకునే హై హీల్స్ ను దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మడమలు పదాలు భుజాలు తీవ్రమైన నొప్పికి గురి అవుతాయి.హై హీల్స్ కారణంగా మోచిప్పలలో నొప్పులు వస్తాయి కాబట్టి హై హీల్స్ ను నివారించండి.ప్రతి రోజూ వేసుకునేందుకు చాలా మెత్తగా ఉండే చెప్పులను వాడండి.అలా చేయ్స్డం వల్ల మీ శరీరం లోని భంగిమలు మారవచ్చు.ప్రతి రోజూ వ్యాయామం శరీ రానని సాగ దీయడం పని చేసేతపౌడు సైతం ఇలా మీరు చేయవచ్చు. మీరు మీ పాదాలను మడా లనుమసాజ్ చేయడం వల్ల పదాలకు రక్త ప్రసారం సమగ్రంగా జరుగుతుంది.కండరాలు బలంగా ఉంటాయి.