దుబాయ్ లోని మెరీనా పినాకిల్ టైగర్ టవర్ లో భారీ అగ్నిప్రమాదం

దుబాయ్ మెరీనాలోని ఒక ఎత్తైన నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మెరీనా పినాకిల్ టైగర్ టవర్ గా పిలవబడే ఈ భవనం మొదటి అంతస్తులో ఏపీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి భవనం అంతటికీ వ్యాపించాయి.

సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ బహుళ అంతస్తుల భవనంలో 3820 మంది నివాసితులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu