ఉమెన్స్ డే రోజు న్యూడ్ ఫొటో.. కావాలనే..

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ ఇటీవల న్యూడ్ సెల్పీ ఒకటి దిగి ట్విట్టర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కిమ్ కావాలనే ఇలా చేసిందని.. నగ్నంగా దేహాన్ని చూపిస్తూ క్రేజ్ తెచ్చుకోవాలని ఇలాంటి ఫొటోలు తీసి పోస్ట్ చేస్తుందంటూ ఆమెపై పలువురు విమర్శనాస్త్రానాలు విసిరారు. ముఖ్యంగా బెట్‌ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ తదితరులు కిమ్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఆమె వాళ్ల విమర్శలకు రివర్స్ కౌంటర్ గా మరో న్యూడ్ ఫొటో తీసి దాన్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. అది కూడా ఉమెన్స్ డే రోజు కావడం గమనార్హం. మరి కిమ్ కౌంటర్ కు ప్రత్యర్దులు ఎలా స్పందిస్తారో చూడాలి..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu