ప్రాణాలు హరిస్తున్న ఎఫ్ జి ఎంపై పోరాటానికి సిద్ధం కావాలి మహిళల పిలుపు...


జననేంద్రియ వికృతీ కరణతో 2౦౦ మిలియన్ల  మంది మరణిస్తున్నారు.
యవన్నం లోఉన్న బాలికలు 24 ఘంటల లో జననేంద్రియ వికృతీకరణ ఎఫ్ జి ఎం తో మరణిస్తున్నారని యునిసెఫ్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు,బాలికలు ఏకం కావాల్సిన అవసరం ఉందని. ఎఫ్ జి ఎం వ్యతిరేక పోరాటం చస్తున్న సంఘాలు పిలుపు నిచ్చాయి. కొన్ని సంవత్సరాలుగా అవగాహన కల్పించేందుకు సాధన చేస్తున్న ఇంకా ప్రపంచ లోని మహిళలకు పూర్తిగా అవగాహన కల్పించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రపంచ జనాభాలో స్త్రీల సంఖ్య గణనీయం గా పెరుగుతున్నప్పటికీ ఆధునికత ను అంగీకరించ లెం. మనం చేస్తున్న అవలంబిస్తున్న  పద్దతులలో కారణంగానే హాయిగా సాగాల్సిన యవ్వనం బుగ్గిపాలై పోతోందన్న మరణిస్తున్నారన్న విషయం  గ్రహించాలి. అంచనా ప్రకారం 2౦౦ మిలియన్ల  బాలికలు ౩౦ దేశాలలో ఎఫ్ జి ఎం జననేంద్రియ విక్రుతీకరణ చేసుకుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21 సంవత్సరాల మసేరి కి  తీవ్ర రక్త శ్రావం కావడం ఎఫ్ జి ఎం శస్త్ర చికిత్సకు వెళ్ళడం ఇలాంటి అంశాల పైన స్లేరా లియాన్ దృష్టి పెట్టింది. ఎఫ్ జి ఎం అంటే వివిదపద్దతుల ద్వారా బాహ్య జననేంద్రియాల ను తొలగించడం దీనివల్ల కొన్నిరకాల ప్రమాదాలు ఏర్పడా వచ్చు. ముఖ్యంగా జననేంద్రియాలు అవయవాలకు ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలుసుకోవాలి. కొన్ని పద్దతులలో శాస్తీయత లేనికారణం గా సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ జి ఎం /సి స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాలలో భాగమే అని, స్త్రీ హక్కులను హరించడమే దీనిని మనహక్కుల ను కలరాయడమే అంటున్నారు  అంతార్జాతీయ మనహక్కుల సంఘం సంఘాలు. ఆఫ్రికన్ యునియన్ ఎఫ్ జి ఎం ను తీవ్రంగా ఖండించింది.ఇది చాలా ప్రమాదకరమైన క్రేడగా పేర్కొన్నారు. కాగా ఎఫ్ జి ఎం స్త్రీల హక్కులను హరించడమే అని అంటున్నారు.

ఎఫ్ జి ఎం లో రకాలు...

ఎఫ్ జి ఎం లో 4 రకాలు ఉన్నట్లు వెల్లడించారు. టైప్ 1 లో క్లిమో టోరిస్ దాని చుట్టూ ఉన్న భాగం కొంతభాగం లేదా పూర్తిభాగాన్ని తొలగిస్తారని అంటున్నారు. టైప్ 2 లో క్లిటోరిస్ ను తొలగిస్తారు. దాని చుట్టూ పక్కల మడత పడ్డ చర్మం లోపల మడత పడ్డ పుల్వా బయట ఉన్న వాటిని తొలగించడం లేదా తొలగించాకుండానే  క్లిట్టర్ ను తొలగిస్తారు. టైప్ ౩ లో వజీన్ ను తెరచి దానిని మరింత దగ్గరగా చేస్తారు. దీనిని ఇంఫబులేషన్ అంటారని నిపుణులు పేర్కొన్నారు. టైప్ 4 లో ఫ్లేరిసింగ్ ఇంసిసింగ్ ఇందులో వైద్య విధానం అంటూ ఉండదు. కాని ప్రామాద కరమైన పద్దతులు అమలు చేస్తే ప్రామాడమే అని అంటున్నారు నిపుణులు.

ఎఫ్ జి ఎం /సి రేట్స్...

౩౦ సంవత్సరాలుగా మొత్తం మీద ఎఫ్ జి ఎం ను వ్యతిరేకిస్తున్నారు. అన్నిదేశాలు సమాంతరంగా అభివృద్ధి సాధించలేదు.ఎఫ్ జి ఎం ను తగ్గించుకున్న బాలికల లో 15 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్నవారే అని ఈజిప్ట్ లో 96% 1985 -2౦౦5 మధ్య  కాలం లో 7౦% ఉన్నారని పొరుగు దేశాలలో చోటు చేసుకుంటున్న ఘటనలను యుని సేఫ్ వెల్లడించింది. ఆఫ్రికాలో సేలేరా లియోన్ అధికశాతం లో ఉందని. ఎఫ్ జి ఎం 8౩% మహిళలు బాలికలు ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారని వేల్లడించింది.

ప్రస్తుతం తగ్గినప్పటికీ జనాభా సంఖ్యా పెరుగుతుందనే ఉంది. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే బాలికల సంఖ్య మహిళలు రానున్న 15 ఏళ్లలో ఎఫ్ జి ఎం /సి పెరిగే అవకాసం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే స్త్రీలు,మహిళలు, ఎఫ్ జి ఎం/సి చేయిన్చుకున్నారో ప్రపంచ వ్యాప్తంగా తక్కువలో తక్కువ 2౦౦ మంది మిలియన్లకు ౩౦ దేశాలలో 15 సంవత్సరాల బాలికలు 44 మిలియన్లకు చేరినా మనం ఆ శ్చర్య పోనవసరం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఎఫ్ జి ఎం ఇండోనేషియాలో సహజంగా ఉందని. ఈ జిప్ట్,ఇథియోపియా, లో కొనసాగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెదర్లాండ్స్ లో 41.౦౦౦ బాలికలు మహిళలు ఎఫ్ జి ఎం తో జీవిస్తున్నట్లు సమాచారం.

సి డి సి సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అందించిన వివరాల ప్రకారం ఇందులో చాలా మంది సగానికి సగం బాలికలు అంటే 5౦ యాభై మిలియన్ల ప్రజలు యుఎస్ లో ఎఫ్ జి ఎం చేయించుకుంటున్న వారి సంఖ్య మరింత పెరగవచ్చని ఇది అత్యంత ప్రమాదకరమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎఫ్ జి ఎం చేయించుకున్న వారు,లేదా చేయించుకుంటున్న వారి కి  భవిష్యత్తులో ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక సాంఘిక అంశాల కారణం గానే ఎఫ్ జి ఎం కు సి ద్ధపడుతున్నారని తెలుస్తోండమి విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.

ఈ పరిణామం దేశం పైన ఆ ప్రాంతం పైన ఆధారపడి జీవిస్తున్నారు.చాలా ప్రాంతాలలో  ఎఫ్ జి ఎం సాంస్కృతిక సాంప్రదాయ అంశం గా వివిధ కారణాలను జోడించారు. 

1) ఎఫ్ జి ఎం కు గల కారణాల పై సోదించినప్పుడుకొన్ని అంశాలు వెలుగు చూసాయి.వారిని సామాజికంగా బహిష్కరించినప్పుడు సామాజిక ఒత్తిడి ఖచ్చితంగా ఉందని పేర్కొన్నారు.

2) ఒక బాలికను ఎదిగే వరకు పెంచడం పెళ్లి చేయడం వంటి సామాజిక కట్టుబాటుకు ఆమెను సిద్ధం చేయాలి.

౩) పెళ్ళికి ముందే ఆమె కన్యకాదా? ఆమె పెళ్ళికి అర్హురాలా కదా అన్న విషయంతెలుసుకునే ప్రయత్నం చేయడం శోచనీయం ఒకవిధంగా ఆమెను అవమానించడమే అని అనక తప్పదు.ఆయా దేశాలలోసంస్కృతులు అచార వ్యవహారాల పై ఆధారపడి ఉందిఅని నిఒపునులు విశ్లేషిస్తున్నారు .

4) ముఖ్యంగా ఫెమినిటి, ఆధునిక భావాజాలం పరిశుభ్రత అందం వంటి అంశాలు సైతం కలిగి ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.చాలా దేశాలలో ప్రభుత్వాలు అనుమతి లేకుండా ముఖ్యంగా స్త్రీ,లేదా బాలిక అంగీకారం లేకుండా అయిష్టంగానే ఎఫ్ జి ఎం సియరా లియాన్ ను అమలు చేయడాన్ని తప్పు పడుతూ ఎఫ్ జి ఎం ను నిషె దించడం తప్పనిసరి అని ప్రపంచ మానహక్కుల మహిళ సంఘాలు  డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ జి ఎం సంబంధిత నేరాలు,ప్రాసిక్యూషన్ ను అడ్డ్డ్డుకోవాలని చూస్తున్నారని. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ ఆధారంగా పార్లమెంట్ లో సియారా లియాన్ చేయించుకున్న వారికి ఎఫ్ జి ఎం చేసుకున్న బాలికలకు రూపాయాలు 15౦ /-చెల్లించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.

ఎఫ్ జి ఎం వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయా?...

ఎఫ్ జి ఎం వల్ల ఆరోగ్య లాభాలు లేవు. అదీకాక ఆరోగ్యంగా ఉన్న కణాలాను తొలగించడం ద్వారా జీవితాంతం సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్ జి ఎం తరువాత వెంటనే వచ్చే సమస్యలలో అధిక రక్త శ్రావం, నొప్పి , జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా షాక్ తో మరణిస్తారని నిపుణులు తమ పరిశీలనలో గ్రహించారు. దీర్ఘ కాలం లో జీవితాన్ని కుదించడం కొన్నిరకాల సమస్యలు చేరతాయి. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి, మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్, నెలసరి సమస్యలలో మరింత నొప్పిగా ఉండడం రక్త శ్రావం లో సమస్యలు వచ్చి అప్పుడే పుట్టిన కొత్తగా పుట్టిన వారు చనిపోవడం మళ్ళీ మళ్ళీ సర్జరీలు చేయాల్సి రావడం. మానసిక అనారోగ్యం,ఒత్తిడి, యాంగ్ జయిటీ పి టి ఎస్ టి వంటి సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు తమ పరిశోదనలోగమనించినట్లు వెల్లడించారు.

ఎఫ్ జి ఎం ని అమలు చయడం అంటే  అంతర్జాతీయ స్త్రీహక్కులను హరించడమే...

అంతార్జాతీయ మానవహక్కుల సంస్థ స్త్రీల,బాలికల సంరక్షణ పై దృష్టి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ జి ఎం ను నేరంగా పరిగణించలని  అంతర్జాతీయ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ప్రభుత్వాలు సిరా లియాన్ చట్టాన్ని తయారు చేయాలనీ ఖటి నంగా చేయడం ఎఫ్ జి ఎం కు వ్యతిరేకంగా స్త్రీలు,బాలికల సంరక్షణ చేపట్టడం అవసరం.

ఎఫ్ జి ఎం రాక్షస క్రేడకు ముగింపు పలకాలి...

ప్రపంచం మొత్తం అందరినీ సమానంగా చూడాలని ప్రపంచ వ్యాప్తంగా ౩౦ దేశాలలో సంరక్షణ సంస్థలు చేపట్టాలని మహిళలు బాలికలు ఒక లేఖ పై సంతకాలు చేసినట్లు తెలిపారు. ఎఫ్ జి ఎం ను నిషే దించాలని లేదాసమూలంగా పారద్రోలాలని వివక్ష చూప్స్డం తగదని,జండర్ లో 8 వ స్థానం కల్పించాలని. చట్టపరంగా పోలీసు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.పలు చోట్ల చట్ట వ్యతిరేకంగా వారిని పడుపు వృత్తి చేయడం వల్లే చిన్న వయస్సులో ఆర్దాంతరం గా మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఎఫ్ జి ఎం పై ఫిబ్రవరి 1౦ -2౦ 22 లో పలు సమావేశాలు నిర్వహించారు. ఎఫ్ జి ఎం బారిన పడిన వారికి రక్షణ వ్యవస్థ తోపాటుధైర్యంగా ఎదుర్కునే శక్తిని స్పూర్తిని ఇవ్వగలిగి నప్పుడే ఎఫ్ జి ఎం బాధితులను కాపాడగలం అని నిపుణులు అంతర్జార్జాయ మనవ హక్కుల  ఉద్యమ నేతలు మానవహక్కుల సంఘాలు మాట్లాడుతూ మంచి సాంప్రదాయాలు కావాలంటే  చెడు ను తొలగించాలి ఎఫ్ జి ఎం కు వ్యతిరేకంగా పార్లమెంట్ కు లేఖ రాయాలని నిర్ణ యించినట్లు స్పష్టం చేసారు.                                          
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu