గణపతి పూజల్లో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు

 

వినాయక చవితి సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డి విఘ్నేశుడికి పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం పూజలు చేశారు. వేద పండితులు ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి గీత, కుమార్తె నెమిషా రెడ్డి దంపతులు, మనవడు రేయాన్ష్ పాల్గోన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆ గణతుడిని ప్రార్థించినట్లు సీఎం రేవంత్ తెలిపారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu