ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు

 

ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖా డీఐజీ మాదిరెడ్డి ప్రతాప్‌ను  ఆ శాఖ నుంచి తప్పించింది. ఆయన స్థానంలో అగ్నిమాపకశాఖ డైరెక్టర్ వెంటరమణకు డీజీగా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. కాగా మాదిరెడ్డి ప్రతాప్‌ను  రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పటి వరకు ఏ శాఖను కేటాయించకుండా వెయింటింగ్ లో ఉంచిన ఐపీఎస్ ఆఫీసర్ శ్రీధర్ రావును సీఐడీ ఎస్పీగా నియమించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu