భార్య మీద కోపం.. కూతురిని చంపిన భర్త..

 

బీహార్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్య మీద కోపంతో కన్న కూతురినే చంపాడు ఓ కసాయి తండ్రి. వివరాల ప్రకారం.. బీహార్‌లోని కతిహార్ జిల్లాలో.. మహ్మద్ ముస్తాక్, దుఖ్నీ ఖాతూన్ అనే దంపతులకు వివాహమై  ఎమినిదేళ్ల కూతురు ఉంది. అయితే దుఖ్నీ ఖాతూన్ ఇటీవలే తన భర్తను వదిలి వెళ్లిపోయింది. అయితే ఆమె ఢిల్లీలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈవిషయం తెలుసుకున్న ముస్తాక్.. భార్య మీద కోపంతో త‌న కూతురిని విచక్షణారహింతగా కొట్టి... ఆపై గొంతు నులిమి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu