ఏపీ ఎంసెట్ టాపర్లు వీరే...
posted on May 21, 2015 1:17PM

ఏపీ ఎంసెట్ ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో టాపర్ల వివరాలు ఇలా వున్నాయి. టాప్ 10 వివరాలు....
ఇంజనీరింగ్ టాప్ 10
1వ ర్యాంకు - కొండపల్లి అనిరుధ్ రెడ్డి (157 మార్కులు),
2వ ర్యాంకు - దొంతుల అక్షిత్ రెడ్డి (156 మార్కులు)
3వ ర్యాంకు - కోసూరు జోషి (156 మార్కులు)
4వ ర్యాంకు - కొడుముల ఆహ్వాన్ రెడ్డి (155 మార్కులు)
5వ ర్యాంకు - ఎం.సందీప్ కుమార్ (155 మార్కులు)
6వ ర్యాంకు - మోపర్తి సాయి సందీప్ (154 మార్కులు)
7వ ర్యాంకు - గార్లపాటి శ్రీకర్ (153 మార్కులు)
8వ ర్యాంకు - మద్దాలి యశ్వంత్ కుమార్ (153 మార్కులు)
9వ ర్యాంకు - ఒర్సు కాళేశ్వర్ రావు (153 మార్కులు)
10వ ర్యాంకు - బి.వెంకట్ నాయుడు (153) మార్కులు)
మెడిసిన్ టాప్ 10
1 వ ర్యాంకు - కాడ శ్రీ విదుల్ (హైదరాబాద్ - 151 మార్కులు)
2వ ర్యాంకు - రాళ్ళబండి సాయి భరద్వాజ (హైదరాబాద్ - 150 మార్కులు)
3వ ర్యాంకు - శ్రీరామ దామిని (రంగారెడ్డి జిల్లా - 150 మార్కులు)
4వ ర్యాంకు గుండ జయ హరీష్ (వినుకొండ - 150 మార్కులు)
5వ ర్యాంకు - గజ్జల సాయి ధీరజ్ రెడ్డి (గుంటూరు - 150 మార్కులు)
6వ ర్యాంకు - అంశ్ గుప్తా (హైదరాబాద్ - 150 మార్కులు)
7వ ర్యాంకు - కోయి జగదీష్ (తెనాలి - 150 మార్కులు)
8వ ర్యాంకు -సుమయ్యా ఫాతిమా (హైదరాబాద్ - 149 మార్కులు)
9వ ర్యాంకు - శీలం చరిష్మా - (మిర్యాలగూడ - 149 మార్కులు)
10వ ర్యాంకు - మైలవరపు నాగ అనుదీప్ (విశాఖపట్నం - 149 మార్కులు)