దిన‌క‌ర‌న్ పై మ‌నీల్యాండ‌రింగ్ కేసు..

 

అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టీటీవీ దిన‌క‌ర‌న్‌ పార్టీ గుర్తు కోసం ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే  దినకరన్ అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ కేసులో దిన‌క‌ర‌న్ 15 రోజుల జుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు. అయితే తాజాగా దిన‌క‌ర‌న్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu