టీడీపీ కార్యాలయానికి దేవినేని ఉమా తమ్ముడు తాళం

 

 

devineni uma, TDP devineni uma, ysr congress tdp

 

 

కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబ విభేదాలు వీధిన పడ్డాయి. నిన్నటిదాకా అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసేదాకా వచ్చాయి. కృష్ణా జిల్లా కంచికచర్లలోని టీడీపీ కార్యాలయానికి ఈ ఉదయం దేవినేని ఉమ్మ తమ్ముడు చంద్రశేఖర్ తాళం వేశారు. అన్నదమ్ముల మధ్యన ఉన్న ఆస్తి తగాదాలు ఈ సంఘటనకు దారితీసినట్లు సమాచారం. అన్నతో విభేదించిన చంద్రశేఖర్ ఇంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నేతల ప్రోత్పాహంతోనే చంద్రశేఖర్ టీడీపీ కార్యాలయానికి తాళం వేసినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu