కళ్ళ జోడు లేకపోతే కోరోనానే..

కోరోనా మొదటి దశ రెండవ దశలో వైరస్ చాలా మార్పులు వస్తోంది.మొదటి రెండవ మధ్య చాలా తెడాలు ఉన్నాయని దీనిని వె రి యంట్ చాలా తీవ్రంగా 
ప్రభావం చూపిస్తోంది అని వైద్యులు పేర్కొన్నారు. కంటి ద్వారా కోరోనా వస్తుందా ?  కంటి ద్వారా కరోనా వస్తుంది అన్నది  ఆపోహా కాదు నిజమని కంటి వైద్యులు నిర్ధారించారు.  అసలు కంటి ద్వారా ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది ? దీనిని ఎలానిర్దారిస్తారు ? నోరు , ముక్కు ద్వారా కోరోనా వస్తుందని నిర్ధారించారు అయితే ముక్కు నోటి ద్వారా చేరి రక్త నాళాల లోకి చేఉతుంది అని అంటున్నారు. అది మ్యుకస్  మేమ్బ్రిన్ ద్వారా కంటి లోకి చేరుతుంది. అని వివరించారు.  మ్యుకస్ మేమ్రిన్ ద్వారా వస్తే కోరోనా వస్తుందా ? కంటి ద్వారా కోరోనా వస్తుంది అన్నది ఊహ కాదు అని పరిశోధనల అనంతరం  దీనిని నిర్ధారించారని అన్నారు. దీనికి ఉదాహరణ ఊహాన్ లో ఈవిషయం డాక్టర్లు  నిర్ధారించారని అన్నారు.

కళ్ళ జోడు లేకుంటే కరోనా వస్తుందా ?

 కోరోనా ప్యాన్దమిక్ సమయం లో కంటికి కళ్ళద్దాలు లేకుంటే కొరో నా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ కంటి వైద్యులు కాసు ప్రసాద రెడ్డి హెచ్చరించారు. కళ్ళ కు అద్దాలు లేకపోతే కళ్ళు అదే పనిగా నలుపుకున్తారని దాని వల్ల కోరోనా త్వరగా విస్తరిస్తుందని ఆయన హెచ్చరించారు. సెకండ్ వేవ్ ద్వారా వ్యాప్తి చెండుతుండా? అన్న ప్రశ్నకు సమాధాన మిస్తూ మొదటి దశలో వచ్చిన దానికన్నా దీని ప్రభావం తక్కువే అని వివరించారురెండవ దశలో మరణాలు జరగడం తీవ్రంగా భావిస్తున్నామని అది ఎవరికైనా దగ్గరి బందువుల మరణం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని ప్రసాద రెడ్డి అన్నారు.అయితే మనం భయ పడాల్సిన పని లేదని కుటుంబసభ్యులకు దూరంగా ఉండడం  అన్నా బాధాకరమని.అన్నారు.
అసలు కంటికి కోరోనా వచ్చినప్పుడు లక్షణాలు ఎలాఉంటాయి ? ఎలా నిర్ధారిస్తారు?కంటికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? అసలు కోరోనా  లక్ష నాలు తెలియవు.  కళ్ళు మంట, తల నొప్పి, జ్వరం ఒళ్ళు నొప్పులు సహజంగా ఉంటాయి డయేరియా వస్తుంది.దగ్గు, గొంతు నొప్పి     వంటివి ఉంటాయి. ఊపిరి ఆడక పోవడం. వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తే స్వాస సమస్యలు వాస్తాయి. ఈసమస్యకు  చాలా చికిత్చలు ఉన్నాయి. సదరణ మందులతో పాటు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి బ్లడ్ తిన్నర్స్ ఇస్తున్నారు.రక రకాల వాదనలు ఆశావహ దృక్పదం తో జీవితాన్ని సాగించాలి కీలక సమయాలలో డాక్టర్ల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. స్వాస  6౦  ఉన్నప్పుడు ఆక్సిజన్ ఇస్తే తప్పని సరిగా ఇవ్వాలి బతికించాలి  అదే డాక్టర్ దర్మం అంటారు డాక్తర్ కేపీ. కంటి డాక్తర్ గా మీరు కంటిని దగ్గరగా చూడాలి మీకు కరోనా రాదా ? అసలు ఇక్కడ జరిగిన సంఘటనని చెప్పాలి.వైరస్ వల్ల రక్తం చిక్క బడింది. దేనిని ఇతలిలో నిర్ధారించారు.మార్చి 2౦ అప్పటికే కోరోనా వచ్చింది  12,౦ ౦ ౦ రోగులు, చూసాం.౩, ౦౦ ౦ సర్జరీలు చేసామని చెప్పారు. బై పోలార్ ఐ డిజార్దార్  టెక్నికల్ ద్వారా వైరస్ను నాశనం చేస్తుంది. బ్రీథ్ సేఫ్ - బ్రీథ్ సేవ్  అన్నదే మా నినాదం ఊపిరి పోయడం ఊపిరితోనే వారిని రక్షించడం మా చికిత్చ . కంటి జబ్బులతో పాటు ఇతర జబ్బులు  వచ్చిన వారు ముఖ్యంగా ఊబాకాయం చక్కర వ్యాధితో బాధ పడే వారితోనే మనకు రిస్క్.  చిన్న పిల్లలలో కంటిలో కరోనా వాచ్చే అవకాసం దాదాపు లేదని అంటున్న చంతిపాప మీకంటి పాప కి కోరోనా వచ్చినా ఇతర కంటి జబ్బు వచ్చిన వెంటనే  డాక్టర్స్ ను సత్వరం చూపించాలి.