కరోనా ఫ్రీ ఇండియా సాధ్యమేనా...

నో మాస్క్ నో ఎంట్రీ అని మనము అంటే టేక్ వ్యాక్సిన్ రెమొవె యువర్ మాస్క్ అంటోంది అగ్ర రాజ్యం అమెరిక. తొలి దస కోరోనా ధాటికి అగ్ర రాజ్యం పని అయిపోయిందని ఇప్పట్లో కోలుకోడం ఆసాధ్యం అని అనుకున్న ప్రపంచానికి అమెరిక బ్యాక్ అన్నట్లుగా దెబ్బతిన్న పులి సవాళ్లు చేయలేదు ప్రచార ఆర్భాటం చేయలేదు సభలు పెట్ట లేదు అభినందనలు తీర్మానాలు చేయలేదు. సమస్య ఎక్కడుందో గుర్తించింది అందుకు అనుగుణంగా ప్రణాళిక  రూపొందించుకుంది తను చేయాలనుకున్న పనిని మూడో కంటికి తెలియ కుండా అనుకున్న సమయానికి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చింది వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది 1 1 4 రోజుల్లో 25 ౦ మిలియన్ల అమెరికన్లకు వ్యాక్సిన్ ఇవ్వగలిగింది. ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నకు ఒకటే సమాధానం అమెరికా బై దెన్  చేయ సర్కార్  మాటల ప్రభుత్వం  కాదని చేతల ప్రభుత్వం అని నిరూపించింది. అంతే కాదు అన్నిటికీ గత ప్రభుత్వాల వైఫల్యమే దీనికికారణం అని దుమ్మెత్తి పోయలేదు దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న మన్న విమర్శలు చేయలేదు ఒక  ప్రణాళికా బద్ధమైన వ్యూహాన్ని రూపొందించింది దానికి తగ్గట్టుగా సి డి సి సమన్వయంతో అందరికీ వ్యాక్సిన్ అందించి ఇక మాస్క్ తీసివేయ వచ్చని అమెరికన్లలో ఆత్మస్ధైర్యాన్ని నింపింది బై డెన్ సర్కార్. 

అమెరికన్ అధ్యక్షుడు జో బై డెన్ ఉపాధ్యక్షురాలు కమలా హేరిస్ వైట్ హౌస్ లిల్లి గార్డెన్ వేదికగా ముఖానికి మాస్కులు లేకుండా కనిపించారు. మనం కీలమైన మైలు రాయిగా బై డెన్  అన్నారు. మొదటగా వ్యాక్సిన్ ను అందరికీ విజయ వంతంగా పూర్తి చేసామని అమెరికన్లు సత్వరం మేల్కొని వ్యాక్సినేషన్ వేయించుకున్న వారిలో కోరోనా ప్రభావం తీవ్రత తక్కువగా ఉందని బై డెన్స్పష్టం చేసారు.
ఇక మాస్క్ లేకుండా ఉండవచ్చని ఇది ప్రజల విజయంగా పేర్కొన్నారు.  సి డి సి రూపొందించిన మార్గదర్సకాల ప్రకారం వ్యాక్సిన్ఇవ్వగాలిగామని రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అయితే మొదటిడో స్ వేసుకున్నా రెండవ డోస్ అయ్యేంత వరకూ మాస్క్ తప్పనిసరి పేర్కొంది ఈసందర్భంగా మాట్లాడుతూ జో బై డెన్ మాట్లాడుతూఅ 114 రోజులలో    25౦ మిలియన్ల  వ్యాక్సిన్  దొసులు ఇచ్చామని దాని ఫలిఫలితం కనిపిస్తోందని దీనివల్ల 49 - 5౦ రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టాయని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ కధనం ప్రకారం గతసంవత్సరం మరణాల కన్నా ఇప్పుడు తగ్గిందని నలుగు నెలల మధ్య కాలంలో దాదాపు 5.5% అంటే 6౦ % పెద్దవాళ్ళు ఆర్ధికంగా స్తబ్దత ఉన్నప్పటికీ 4౦ సంవత్సరాల వృద్ధిని సాధించగలిగామని ఉద్యోగాలు కల్పించగలిగా మని   ఆయన వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు తమ కార్క్రమాలను మాస్ లేకుండా నిర్వహించుకోవచ్చని.సామాజిక దూరం  పాటించాలని వ్యాపార స్థలాలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసారు.స్థానిక రాష్ట్రాలు ,ఫెడరల్ స్థానిక లేదా సరహద్దు ప్రాంతాలలో  నియమ నిబందనలు పాటించాలని ఇకపై అందరికీ పరీక్షలు అవసరం లేదని లక్షణాలు ఉన్నవారు చికిత్స తీసుకోవాలని అదీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రభావం తక్కువే ఉంటుందని అత్యవసర పరిస్థితిలో ఫైజార్ ను ఇచ్చేందుకు ఎఫ్ ఏ డి అనుమంతించింది. జాన్సన్  జోన్సన్  ను డబ్ల్యు హెచ్ ఓ అనుమతించింది ప్రణాళికా బద్ధంగా అటు అధికారులు ఇటు ప్రభుత్వ యంత్రాంగం సమాన్వయం తో పనిచేస్తే భినామైన ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురి చేయాకుండా పనిచేస్తే కరోనా ఫ్రీ ఇండియా సాధ్యమే.