సీఆర్డీఏ తో చంద్రబాబు సమావేశం..


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సీఆర్డీఏ తో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా వారు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల డిజైన్లు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. రాజధానిలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యలయాలు నిర్మాణంపై అంతర్జాతీయ అర్కిటెక్ లకు డిజైనింగ్ బాధ్యతలు అప్పగించామని.. ఫిభ్రవరి నెలాఖరుకు డిజైన్ లు ఫైనల్ చేస్తామని.. జూన్ నుండి నిర్మాణాలు చేపడుతామని సీఆర్డీఏ సెక్రెటరీ అజయ్ జైన్ తెలిపారు. ఈ ఫైనల్ డిజైన్ ఎంపికకు 5గురు సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేస్తామని.. సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ ప్రపంచస్థాయిలో వినూత్నంగా ఉండే విధంగా డిజైన్లు రూపొందిస్తాని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu