చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో

 

చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ పార్టీ వేడుకలను పార్క్ హయత్ హోటల్ నిర్వహించారు. ఈ వేడుకలకు టాలీవుడ్, బాలీవుడ్, రాజకీయ వర్గానికి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. అంతేకాదు ఎప్పటినుండో కుటుంబపార్టీలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పార్టీ వేడుకకు వచ్చి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కింద ఇచ్చిన వీడియో ద్వారా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు చూడండి

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu