చూయింగ్ గమ్ ఇపుడు అందరికోసం

 

చూయింగ్ గమ్ తింటే మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని కోప్పడుతున్నారా ? అయితే వారికి సమాధానం చెప్పి మీకు నచ్చినట్టుగా చూయింగ్ గమ్ తినవచ్చు. అదెలా అనుకుంటున్నారా..? తాజాగా చక్కర లేని చూయింగ్ గమ్ ను తినడం వలన దంతాలు పాడయ్యే అవకాశం 80 శాతం తగ్గిందని పరిశోధకులు వెల్లడించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ పెద్దవాళ్ళకు కూడా చూయింగ్ గమ్ ను అలవాటు చేసి, వారికీ దంతాల సంరక్షణలో మీరు కూడా సహాయపడండి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu