బాహుబలి గురించి మాట్లాడొద్దు.. శ్రీదేవి

రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా రాజమౌళి తీసిన ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటంటే ఒక్క శ్రీదేవి మాత్రం ఆసినిమా గురించి మాట్లాడొద్దు అంటుంది. అది ఎందుకో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu