‘బాద్ షా’ 50 డేస్ 60 సెంటర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్‌షా’ సినిమా 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. మొత్తం 60 సెంటర్లలో ఈ సినిమా అర్థ శతదినోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకుంటోంది. బండ్ల గణేష్‌బాబు నిర్మించిన ఈ భారీ చిత్రం నైజాం ప్రాంతంలో 9 థియేటర్లలోను, ఆంధ్రా ప్రాంతంలో 23 థియేటర్లలోనూ, సీడెడ్‌లో 27 థియేటర్లలోనూ, బళ్లారిలో ఒక థియేటర్‌లోను 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఇందులో ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటించింది.

 

Baadshah 50 days, Baadshah completes 50 days run, ntr Baadshah

Online Jyotish
Tone Academy
KidsOne Telugu