ఎప్పుడు క్రమబద్ధీకరిస్తారు..

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణను పరిశీలిస్తామని ప్రకటించారు. ఎప్పటిలోగా క్రమబద్ధీకరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని పశ్నించగా.. దీనిపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉంటుందని వెల్లడించారు. బప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు మేలు చేస్తామని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu