అన్నా హజారే పాదయాత్ర మార్చి 25

 

అన్నా హజారే పాదయాత్ర మార్చి 25 అనుచరుల సమావేశం అనంతరం భూ సేకరణ బిల్లుకు వ్యతిరకంగా చేపట్టనున్న అన్నా హజారే పాదయాత్ర ప్రారంభ తేదీ ఖరారైంది. మార్చి 25 నుండి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. రైతుల ప్రయోజనాల్ని దెబ్బతీసేలా ఉన్న బిల్లును, ప్రభుత్వ విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నా హజారే తెలిపారు. ఈ పాదయాత్ర మహారాష్ట్రలోని సేవా గ్రామ్ లో ప్రారంభమయ్యి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగుస్తుందని, ఇది పూర్తికావడానికి రెండున్నర నెలలు పడుతుందని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu