ఏపీ వ్యవసాయ మిషన్ కార్యక్రమం ప్రారంభం

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వ్యవసాయ మిషన్ కార్యక్రమాన్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం, చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu