అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ జీవితాంతం వేదిస్తుందా ?

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ ను ఏ ఎల్ ఎస్ గా పిలుస్తారు. గర్భస్థ సమయంలో పిండం లోనే పెరుగుతూ వచ్చే  మెదడు నాడీ సంబంధిత వ్యాధి గా నిపుణులు పేర్కొన్నారు.  దీనిని మోటార్ న్యురోన్ వ్యాధిగా పేర్కొన్నారు. అయితే ఏ ఎల్ ఎస్ మొదట 1869 లోనే స్త్రీలలో వచ్చినట్లు గుర్తించారు.  లౌ గేహేరి  ఒక బేస్ బాల్ అట ఆడే స్త్రీ కి సోకింది ఆమె 1941 లో నే ఆమె మరణించింది. 

అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్  లక్షణాలు ...

ఏ ఎల్ ఎస్ ఫలితంగా ఒక ప్రథ్యెఅమైన నరం అరిగిపోవడం వల్ల కేంద్ర నాడీ వ్యావస్థ సహజంగా మన కదలికలను నియంత్రిస్తుంది.మనా నాడీ వ్యవస్థలోని ఈ మోటార్ నేఇరోన్ కణాలు అరిగిపోవడం వల్ల బలహీనపడి సహజంగానే ఎట్రోఫి అని అంటారు దీనివల్ల కండరాలు పూర్తిగా నియంత్రిస్తుంది.దీనివల్ల కండరాలు చచ్చుబడి పోతాయి ఇదే దీనిలక్షణం  గా పేర్కొన్నారు.ఏ ఎల్ ఎస్ వాళ్ళ కండరాల పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.కాళ్లు ట్రిప్పింగ్ లేదా పడిపోవడం  చూస్తాము. దీనికి కారణం మోటార్ కంట్రోల్ మన చేతులో ఉంటుంది.మున్ చేతులు ,మాట పడిపోవడం.వినపడక పోవడం మూగా పోవడం మింగడం చాలా కష్టంగా ఉంటుంది.శ్వాస తీసుకోలేక పోవడం,అలసట కండరాలు తీవ్రంగా నొప్పికి గురికావడం. లేదా క్రామ్స్ గా మారితీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. 

అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ నిర్ధారణ పరీక్షలు...

న్యూరో మస్కులార్పరీక్ష ద్వారా బలహీనం గా ఉండడాన్ని గుర్తించవచ్చు. ఒక భాగం లో చాచ్చు బడడం గమనించవచ్చు. కొన్ని సందర్భాలలో కాళ్లు లేదా భుజాలు పిర్రలు కండరాలలో స్పాసం  మేలితిరగడం,లేదా ఒక్కోసారి నాలుక  కూడా తిరిగి పోతుంది.కొంతమంది రోగులు నవ్వును, ఏడుపు ను సైతం  ఆపుకోవడం కష్టంగా అనిపిస్తుంది.  దీని నిర్ధారణకు ఇ ఎం జి ఎలెక్ట్రో మాయోగ్రామ్ ద్వారా మోటార్ నాడీ విధానాన్ని నరాలను సెన్సార్ చస్తుంది. సహజంగా ఉండే విధంగా ఉందొ లేదో చూస్తుంది. 

అమ్యోత్రో ఫిక్ లటేరాల్ స్క్లేరోసిస్ కు చికిత్స...

ఈ అనారోగ్యానికి చికిత్స లేదు ఏ ఎల్ ఎస్ సహజంగా పుట్టుకతోనే గర్భాలోనే పెరుగుతుంది.ఐదు సంవత్సరాల లో పెరుగుతింది అంటే అప్పటికి గాని బయట పడదు.రిలుజోలె దీర్ఘకాలంగా వేదిస్తుంది.అయితే దీనిని నివారణ అసాధ్యం.