గుండు హీరోయిన్ అదరగొట్టింది
posted on Jan 19, 2015 1:17PM

అంబర్ రోజ్ అనే హాలీవుడ్ హీరోయిన్ నిరంతరం నున్నగా గుండు కొట్టించుకుని కనిపిస్తూ వుంటుంది. నున్నని గుండు మాత్రమే కాదు.. నున్నని ఒళ్ళు కూడా అందంగా ప్రదర్శిస్తూ హాలీవుడ్ హాట్ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. చాలామంది హాట్ హీరోయిన్ల తరహాలో అంబర్ రోజ్‌కి కూడా ఇన్‌స్టాగ్రామ్ వుంది. రెండ్రోజుల క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు చూసి అమెరికా జనాలకి మతి పోయింది. ఆ ఫొటోలు ఎలా వున్నాయి.. ఏ టైపులో వున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా... తన అందంలోని రకరకాల కోణాలను ప్రదర్శిస్తూ అంబర్ రోజ్ ఇచ్చిన హాట్ హాట్ పోజులు ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చున్నాయి. గతంలో ఎన్నోసార్లు ఈమె ఈ టైపు ఫొటోలు రిలీజ్ చేసిందిగానీ, ఇప్పుడంత హాట్ ఫొటోలు ఎప్పుడూ చూడలేదని ఆమె అభిమానులు అంటున్నారు. అంబర్ రోజ్ తాజా ఫొటోలను చూసి సంతోషిస్తున్న సౌందర్యోపాసకులు మనసులో ‘నువ్వు చల్లంగుండు’ అనుకుంటున్నారు.