అమరావతికి శంకుస్థాపన చేసిన మోడీ

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. షెడ్యూల్ కంటే ముందే శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న మోడీ... అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అమరావతి గ్యాలరీని తిలకించారు, ఆ తర్వాత శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు, అనంతరం 12.36 నుంచి 12.43 మధ్య సమయంలో అమరావతి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు, శంకుస్థాపన కార్యక్రమంలో మోడీతోపాటు చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu