అమరావతి కోసం సర్వమత ప్రార్థనలు

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు, శంకుస్థాపన ప్రాంగణం నిర్వహించిన ఈ సర్వమత ప్రార్థనల్లో అన్నిమతాలకు చెందినవారు అమరావతి కోసం ప్రార్ధనలు చేసి ఆశీస్సులు అందించారు. అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా సాగాలని, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు, అమరావతికి ఆ భగవంతుడు అన్నివిధాలా మేలు చేయాలని మతగురువులు ప్రార్థనలు చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu