అలరిస్తున్న యాంకర్లు, ఆకట్టుకున్న శివమణి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న సినీనటుడు సాయికుమార్, గాయని సునీతలు... తమ యాంకరింగ్ తో ఆహుతులను ఆకట్టుకున్నారు, అమరావతికి విచ్చేసిన ప్రముఖులకు, అతిథులందరికీ హార్దికస్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారు, మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత వాయిద్యకారుడు శివమణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శివమణి డ్రమ్స్ ప్రదర్శన ప్రజలను విశేషంగా అలరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu