అమరావతికి తెలంగాణ బీజేపీ ఆశీస్సులు

 

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, ఈటెల, జగదీశ్ రెడ్డి రాగా, ఇతర పార్టీల నేతలు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు, టీటీడీపీ నేతలతోపాటు మిత్రపక్షమైన బీజేపీ లీడర్స్ కూడా అమరావతికి ఆశీస్సులు అందించడానికి వచ్చారు, ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి... ఇతర రాజధానులతో పోటీగా అమరావతి అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అమరావతి శంకుస్థాపనలో భాగస్వామ్యం అవడం ఆనందంగా ఉందని చెప్పారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu