వేలంలో ఐన్ స్టీన్ ఉత్తరం.. రూ. 4,20,000

అమెరికాలో వేలం వేసిన వస్తువులలో ఒక ఉత్తరం అన్నింటికంటే అత్యధిక ధర పలికింది. ఆ ఉత్తరంలో అంత ప్రత్యేకత ఏముందంటంరా.. అది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ రాసిన ఉత్తరం మరి అందుకే అంత క్రేజ్. ఈ ఉత్తరాన్ని ఐన్ స్టీన్ 1945లో తన కుమారుడికి రాశాడు. ఇందులో సాపేక్ష సిద్ధాంతానికి, అణుబాంబుకి మధ్య సంబంధాన్ని వివరించే సూత్రాన్ని ఉత్తరంలో రాసి తన కుమారునికి రాసి పంపారు. మొత్తం 27 ఉత్తరాలు ఉండగా వేలంలో వీటికి రూ 4,20,000 డాలర్లు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu