కేరళలో ఎల్‌డీఎఫ్‌ ముందంజ... సర్వే రివర్స్ అయ్యిందా..?

 

కేరళలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 140 స్థానాల్లో 126 స్థానాల్లో ఆధిక్యతలు వెలువడ్డాయి. ఎల్‌డీఎఫ్‌ 66స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా యూడీఎఫ్‌ 51, భాజపా 3, ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాగా ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం ఈసారి కూడా కాంగ్రెస్ విజయం సాధించి.. ఊమెన్ చాందీనే మళ్లీ సీఎం పదవిని అధిష్టిస్తారని అనుకున్నా.. ఆ అంచనాలను తిప్పి కొడుతూ ఎల్‌డీఎఫ్‌ ఆధిక్యంలో ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu