పుదుచ్చేరి.. ఆధిక్యంలో కాంగ్రెస్, డీఎంకే కూటమి

 

అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి స్వల్ప ఆధిక్యత కనబర్చుతోంది. డీఎంకే కూటమి 2 స్థానాల్లో గెలుపొంది, ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది. ఏఐఎన్‌ఆర్‌సీ ఆరు స్థానాలు, అన్నా డీఎంకే రెండు స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu