టీడీపీలోకి చేరేందుకు మరో ఎమ్మెల్యే..

 

వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వరుస పెట్టి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి పదిహేను మంది ఎమ్మెల్యేలు పార్టీ నుండి వెళ్లిపోగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా టీడీపీలోకి చేరుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈనెల 7వ తేదీన చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu