అమ్మాయిలతో అర్జున్ రొమాన్స్

 

 Iddarammayilatho Song Teaser, Iddarammayilatho Song, allu arjun Iddarammayilatho

 

 

అల్లు అర్జున్ నటిస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' ఆడియో టిజర్ విడుదలైంది. టిజర్ లో బన్నీ అమ్మాయిలతో చేసిన అల్లరి చేష్టలు, రొమాన్స్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తి ని పెంచుతున్నాయి. దేవిశ్రీ మరోసారి అర్జున్ కి అద్భుతమైన మ్యూజిక్ ని అందింబోతున్నడనేది టిజర్ ని చేస్తే అర్ధమవుతుంది. 'జులాయి' సక్సెస్ తో జోరుమీదున్న అల్లు అర్జున్ మరో హిట్ కొట్టేందుకు సిద్దమవుతున్నాడు. అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్నా సెకండ్ మూవీ కావడంతో, దీనిపై అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu