Telugu Film Industry

2015: A bad year of Tollywood

  Indeed, it is very bad year for Telugu Film Industry. It lost many talented actors, music directors, producers this year. Industry was so scared with their deaths that it even performed ‘Maha Mrutyunjaya Homam,’ but the deaths couldn’t be stopped till the last days of this year. Very few were passed away due to elderly age. Majority of them passed away unexpectedly in middle age while their career was in its peak position.   The tragic series has begun with sudden death of actor Ahuti Prasad in the very beginning of this year on January 4th. On the very next day, noted dialogues writer Ganesh Patro died. Then again in the same month producer VB Rajendra Prasad passed away on 12th. Film industry was shocked when hears about the sudden death of ace comedian MS Narayana on January 23rd.   Move Moghul and Dadasaheb Phalke Award winner Dr. Rama Naidu passed away on February 18th. And there was small interval in this tragic death series. It begins again in April month.   Young music director K Srinivas Chakravarthy, who is popularly known as Sri died on April 18th and within 48 hours noted audio designer Madusudhan Reddy died on 20th. And again on April 24th veteran producer Edida Nageswara Rao, who made many classic films passed away. Then, unfortunately Arti Agarwal, who proved her mettle as a great actress died while undergoing a surgery in USA on June 6th.   Veteran music director MS Viswanath passed away on July 14th. Film industry lost two veteran comedians in October. Kallu Chidambaram on 18th and Mada Venkateswara Rao on 24th. Young actor Prasahanth died accidentally on November 13th.   Veteran actor Ranganath, who spoke a lot about life and death, has committed suicide by hanging himself in his home on December 19th as he was very much upset with his beloved wife’s death few months earlier. While, the year is going to end shortly in few hours, young comedian Potti Rambabu suddenly died with brain stroke on December 28th.   This loss to film industry can’t be fulfilled in the near future as each and every one of them is very highly talented and great human beings as well. Let us hope, year 2016 will bless the Telugu Film Industry and gives success to all the people working in front of cameras and behind.

saina biopic

సైనా కేరెక్టర్లో అలియా భట్?

  క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ఒక సినిమా రూపొందబోతోంది. ‘తారే జమీన్ పర్’ చిత్ర దర్శకుడు అమోల్ గుప్తే దర్శకత్వం వహించే ఈ సినిమాకి సైనా నుంచి అనుమతి కూడా లభించింది. ఈ సినిమా నిర్మాణానికి అనుమతి ఇస్తున్నట్టు సైనా ఫాదర్ ఇప్పటికే ప్రకటించారు. సైనా నెహ్వాల్ తన జీవిత కథ ఆధారంగా రూపొందే ఈ సినిమా దేశంలోని యువతరానికి క్రీడల మీద ఆసక్తిని పెంచేలా వుండాలని కోరుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా వుంటే, ఈ సినిమాలో సైనా పాత్రని ఏ హీరోయిన్ ధరిస్తుందా అనే ఆసక్తి బాలీవుడ్‌లో భారీ స్థాయిలో నెలకొంది. ఈ పాత్రని తనసొంతం చేసుకోవడానికి ఎంతోమంది హీరోయిన్లు అర్రులు చాస్తున్నారని సమాచారం. ముఖ్యంగా పర్సనాలిటీ పరంగా సైనా నెహ్వాల్‌ తరహాలోనే వుండే అలియాభట్ సైనా పాత్రని ధరించడానికి భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.  

trisha puppy

త్రిషా... నువ్వు సూపరు...

  త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే వుంటుంది. ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. సదరు వరదల్లో అందరూ మనుషుల క్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. త్రిష మాత్రం వరదల తర్వాత ప్రాణాలతో బయటపడిన కుక్కపిల్లలను ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. మూగ జీవాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వరదల నుంచి బయటపడిన వీధికుక్క పిల్లలను దత్తత తీసుకుని వాటికి జీవితాన్ని అందించాలని త్రిష ట్విట్టర్ ద్వారా పిలుపు ఇచ్చింది. వీధి కుక్క పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకున్నవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. తాను దత్తత తీసుకున్న కుక్కపిల్లతో ఫొటోకి పోజు ఇచ్చి, ఆ ఫొటోని పోస్టు చేసింది. అలాగే దత్తత తీసుకోవడానికి సిద్ధంగా వున్న బుజ్జిబుజ్జి కుక్కపిల్లల ఫొటోలను కూడా పోస్టు చేసింది. ఇప్పుడు చెప్పండి.. త్రిష నిజంగానే సూపరు కదూ!

Ram Gopal Varma

హద్దులు దాటుతున్న రాం గోపాల్ వర్మ వ్యాఖ్యలు

  దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.   ఇటీవల ఆయన వ్రాసిన “గన్స్ అండ్ థైస్” అనే పుస్తకంలో అసాంఘీక శక్తులతో తనకున్న పరిచయాల గురించి, సినీ పరిశ్రమకు చెందినా కొందరితో తన అక్రమ సంబంధాల గురించి వ్రాసినట్లు చెప్పుకొన్నారు. తన పుస్తకాన్ని మాఫియా గ్యాంగులకి, తనతో అక్రమ సంబంధాలు పెట్టుకొన్న మహిళలకి, ఒక ప్రముఖ నీలి చిత్రాల హీరోయిన్ కి అంకితం ఇస్తున్నట్లు చెప్పుకోవడం ఆయనకే చెల్లు. ఇక ఆ పుస్తకంలో ప్రముఖ నటి శ్రీదేవి గురించి కూడా చాలా అభ్యంతరకరమయిన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని ఆయన నిన్న తన ట్వీటర్ మేసేజులో కూడా దృవీకరించడం విశేషం. ఒక పరాయి వ్యక్తి భార్య గురించి అతను ఈవిధంగా అనగలడని సమాజంలో ఎవరూ ఊహించలేరు.   ఆయన తాజా మెసేజ్ లలో నటి శ్రీదేవి గురించి ఏమి అన్నారంటే “ శ్రీదేవి వీరాభిమాని అయిన నేను ఆమె భర్త బోనీ కపూర్ కంటే ఆమెను ఎక్కువగా గౌరవిస్తున్నాను. ఆ సంగతి శ్రీదేవికి కూడా తెలుసు. బోణీ కపూర్ నా ఈ వ్యాఖ్యలు చూసి నామీద వెంటనే విరుచుకుపడిపోకుండా శ్రీదేవి తొడల (తండరింగ్ థైస్) గురించి నేను నా “గన్స్ అండ్ థైస్” అనే పుస్తకంలో వ్రాసినదంతా చదవాలని కోరుతున్నాను. శ్రీదేవికి సినీ పరిశ్రమలో ఇంత ఎత్తుకు ఎదగ గలిగారంటే కేవలం ఆమె అద్భుతమయిన నటన మాత్రమె కారణం కాదు. ఆమె అద్భుతమయిన తొడలు కూడా అందుకు కారణమని నమ్ముతున్నాను. ఆమె హిందీలో ‘హిమ్మత్ వాలా’ సినిమాలో నటించినపుడే ఈ విషయం స్పష్టమయింది. ఒకవేళ కేవలం ఆమె ప్రతిభ వలననే ఆమె ఇంత ఎత్తుకు ఎదగ గలిగారనుకొంటే, స్మితా పాటిల్ కూడా ఆమె లాగే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఉండాలి. కానీ అలా జరుగలేదు. అందుకు కారణం శ్రీదేవి తొడలే! ఆమె తొడలే ఆమెను స్మితా పాటిల్ కంటే గొప్ప హీరోయిన్ న్ని చేశాయని నేను భావిస్తున్నాను. నేను శ్రీదేవిగారి తొడలను, ఆమె చిరునవ్వును, ఆమె నటనా ప్రతిభని, ఆమె సున్నితత్వాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని చాలా గౌరవిస్తున్నాను.అన్నిటి కంటే ఎక్కువగా ఆమె తన భర్త బోణీ కపూర్ పట్ల చూపుతున్న ప్రేమను ఇంకా గౌరవిస్తున్నాను.” అని వ్రాసారు.

Veteran actress Manorama passes away

  Veteran Tamil actress Manorama (78) died with heart attack and multiple organs failure at Chennai Apollo Hospital on Saturday night. She was ailing with severe health problems since last one year.   Her real name is Gopishantha. She born at Mannargudi in Tanjavur district in Tamilnadu on May 26, 1937. She fall in love with drama troop manager SM Ramanathan and married him in 1964. But they were separated after two years because of disputes. Their son Bhupathi is currently acting in films and is also a play back singer.   Manorama joined the film industry as child actress at the age of 12 and did more than 1200 films in her five decades association with film industry. She was a very popular stage actress also. She played more than 1000 stage shows and several TV serials also. She also sang songs for many Tamil films. Her name was entered into Gunnies Book of World Records for doing highest number of films in her life time.   She also acted in Telugu, Malayalam and Hindi films. She acted in Telugu films Subhodayam, Rikshavodu, Baava nachchedu, ninnu Choodaka Nenudalenu, Krishnarjunalu and super hit movie Arundhati.   She was honored with Padma Sri Award, National Award, prestigious Kalaimamani award, Film Fare Life time achievement award and many others for her excellence in acting. She joined film industry in 1958 with Tamil film Malayaitti Mangai and did her last film Singam-2 in 2013. Entire southern film industry is mourning her death. Her funerals will be conducted today afternoon at Chennai.