చల్లటి వాతావరణం ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది....

చల్లటి వాతావరణం లో ఉండడం వల్ల మానవ శరీరం ఎలాంటి అనారోగ్యానికి గురి అవుతుంది. అంటే వాతావరణం లో అత్యల్ప  ఉష్ణోగ్రతలు శీతాకాలం లో నమోదు అవుతాయి.అది మంచిది కావచ్చు మంచిది కాక పోవచ్చు.లేదా అనారోగ్యం కావచ్చు. చల్లటి వాతావరణం లో శారీరం పై ఒత్తిడి పెరుగు తుందా? మీ రు శరీరకంగా దృడంగా ఉంటారో అప్పుడే ఒత్తిడి ని తట్టు కోవచ్చు.చల్లటి వాతావరణం లో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏలని దుస్తులు వేసుకోవాలో కూడా మీరు నిర్ణయించుకోవాలి. చల్లటి వాతా వరణం మనకు తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది.వాతావరణానికి అనుగుణం గా శరీరాన్ని  చేయకుండా మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవు.  బయటి వాతావరణం చల్లగా ఉంటె .... ఇంట్లో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటె ఆహారం బాగా తీసుకోవాలి.బరువు తగ్గించుకోండి. చల్లటి వాతావరణం లో వెచ్చగా ఉండడం అలవాటు చేసుకోండి.  ఇంట్లోనే ఇన్నర్ ఫెర్నేస్ వేసుకోండి.చల్లటి వాతావరణం లో మీ శరీరానికి  వేడి కావాలని సూచిస్తోంది.వేడి పుట్టించే ఆహారాన్ని శరీరానికి ఇవ్వండి.  మీ శరీరం వెచ్చగా ఉండేందుకు మూలేయర్ల దుస్తులు వేయండి....  సీతాకాలంలో ముఖ్యంగా చలికాలం లో ఒకటికాదు,రెండు లేదా,మూడు రకాల లేయర్ల దుస్తులు  ధరించడం ద్వారా అధికంగా వచ్చే చల్లటి గాలుల ను ఎదుర్కొ వచ్చు. దీనికోసం ముఖ్యంగా ఉన్ని దుస్తులు  ధరించడం మంచిది. కొన్ని ఒంటికి అతుక్కుపోయే దుస్తులు కాక.శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే విధంగా  అంటే శరీర వ్యాయామానికి అనుగుణంగా దుస్తులు ఉండాలి కాస్త వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. చాలా పలుచని దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు మంచిది. అలాకాక టెర్లిన్ సింథటిక్ దుస్తులు  వంటికి అత్తుక్కుపోయి ఇబ్బంది పెడతాయి. దీనివల్ల చర్మ సమస్యలు కూడా వాస్తాయి. ఇక మీ దుస్తుల విషయం లో గాలి,నీటిని నిలువరించే వీలున్న అంటే ఒక్క మాటలో చెప్పాలంటేమల్టిపుల్  యూజ్ ఉండే జర్కిన్ను వాడండి. అత్యవరసమయంలో బట్టలు మార్చుకోవాల్సి వస్తే సులభంగా మార్చుకునే  వీలుండే బట్టలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  మీశరీరం చల్లగా ఉందా మీకు చలివేస్తోండా .... అసలు మీశారీరం అంత చల్లగా ఎందుకు ఉంది.ఒక్కోసారి మనం ఎలా ఉంటామో మనకే తెలియదు. చలి కారణం గా భరించలేనంత వణుకు పుడుతుంది.ఒక్కోసారి స్పృహ కోల్పోతాము.శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటాయి.అది మీశారీ రానికి ఎంత చలిగా ఉందొ అర్ధం అవుతుంది.కొంతమంది లో చలిని భరించే శక్తి ఉంటుంది.ముఖ్యంగా వృద్ధులు చలిని తట్టుకోలేరు.హైపో ధార్మిక్ గా ఉంటారు.కాబట్టి వారి శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిన విషయాన్ని గుర్తించారు.  చలిపులి పంజావిసిరితే .... రక్త ప్రవాహం పై ప్రభావం చూపుతుందా ?... మీ శరీరం చల్ల బడి పోయినప్పుడు చర్మం పై లేదా శరీరంలో రక్త ప్రసారం తగ్గుముఖం పడుతుంది. మీ రక్త నాళాలలో రక్త ప్రసారం పూ ర్తిగా తగ్గుముఖం పడుతుంది.చాలా రక్తం శరీరంలో ఉంటుంది. బిపి సైతం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కిడ్నీల ద్వారాకూడా రక్త ప్రసారం తగ్గుతుంది.ఇదే సమయం లో మూత్ర విసర్జన తగ్గుముఖం పడుతుంది. దీనిని వైద్య పరిభాషలో కోల్డ్ డయురసేస్ మీ శరీరం నుంచి విడుదలయ్యే మూత్రం పల్చగా నీళ్ళ మాదిరిగా ఉంటుంది.కాస్త వెచ్చటి వాతావరణం లో కి రాగానే కాస్త దాహం వేస్తుంది.మళ్ళీ బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఎల్ల వేళలా చలిగా ఉండడం సహజం అయితే కొన్ని రకాల వైద్య సమస్యల కు దారి తీయవచ్చు.  అనీమియా .... రక్త హీనత మనం తీసుకునే ఆహారం లో ఐరన్ లేక పోవడం వల్ల ఎర్రరక్తకణాలు పెరుగుతాయి. ఒక వేళ మీరు స్త్రీలు అయితే పునరుత్పత్తి చేయగలిగితే ఒక వేళ శాఖా హారులు అయితే రక్త హీనత ఉంటుంది.  హైపర్ తైరాయిడిజం.... అటో ఇమ్మ్యున్ డిజార్దర్ వల్ల ఏర్పడే హైపర్ థైరాయిడిజం స్త్రీలలో ముఖ్యంగా మధ్య వయస్కులలో ఎక్కువగా ఉంటుంది.  డయాబెటిస్.... డయాబెటిస్ నేఫ్రోపతి డయాబెటిస్ వల్ల కిడ్నీ ప్రమాదానికి దారి తీస్తుంది. శరీరానికి సహజంగా రావాల్సిన ఇంసూలిన్ అందకుంటే చల్లగా ఉన్నా ఉన్సూలిన్ ఇవాల్సిందే.  అనోరేక్సియా ....  దీనిని ఈటింగ్ దిజార్దర్ గా పేర్కొంటారు. ఎల్లప్పుడూ చల్లగా ఉన్నట్లు భావిస్తారు.ఏదైనా పౌష్టికాహారం లేదా తక్కువ వేడిమి కలిగించే  ప్రయత్నం చేస్తారు.దీనివల్ల మృదువైన చర్మం జుట్టు పెరగడం వల్ల శరీరానికి కొవ్వు అందుతుంది. జలుబు కు చికిత్స చేయాల్సిన సమస్యగా భావిస్తారు.మీరు వేడి ప్రదేశం లో కొంత సేపైనా ఉండాలి. ఒక వేళ చల్లటి ప్రదేశం నుండి వస్తే మీరు డాక్టర్ ను మాత్రం తప్పనిసరిగా సంప్రదించాలి. చలిని నేరుగా ఎదుర్కుంటే శారీరక సమస్యలు తప్పవు.చలి వల్ల కాళ్లు.చేతుల పై చర్మం పగలడం.వెన్నెముక,కళ్ళు.వాయడం  చేయి,కాలి ఎముకలు ఒక్కోసారి విరగడం కింద పది పోవడం.వాటి వల్ల వచ్చేగాయాలు తగ్గుముఖం పట్టవు. సాధారణ చెప్పులు సరిపోవు సరైన బూట్లు అయితే మంచు ప్రదేశాలలో స్కిప్పింగ్ సరికాదు. కాని చలిని మంచును లెక్క చేయకుండా సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు దీనిని ఎలా  ఎదుర్కుంటారో  ఆర్ధం చేసుకోవచ్చు.ప్రాణాలను సైతం లెఖ చేయాని సైన్యాన్ని ఎక్కువ చలికి ఎండకు తట్టుకుంటారో వారి  సేవలను గుర్తుంచుకోవాలి.అలాగే చలికాలం లో అరికాళ్ళు పదాలు పగలడం వంటి సమస్యలు వేదిస్తాయి ముఖ్యంగా మంచుప్రదేశాలలో స్కీయింగ్ చేయడం వల్ల మంచు రాళ్లు గుచ్చుకుని గాయాలు కావడం  చూస్తున్నాము. చలికాలం లో వచ్చిన గాయాలు,లేదా సర్జరీ చేసిన ప్రాంతాలలో వచ్చే గాయాల నొప్పులు  మరింత తీవ్రతరంయ్యే అవకాసం ఉంది.  గుండెపోటు .... చలికాలం లో ఎదుర్కునే మరో పెద్ద సమస్య గుండెపోటు సమస్య.దీనికి తోడు అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు బయటికి వస్తాయి.అందుకు ఎవరైనా బయటికి వచ్చే ముందు చెవులను స్కార్ఫ్ తో చుట్టాలి.చేతులకు గ్లౌస్లు వేసుకోవాలి. తలకు టోపీ ర్రైలు లేదా బస్సు ప్రయాణం చేస్తూ ఎదురు చూసే వారు శరీరం చలిబారిన పడకుండా రక్షణ తీసుకోవాలి అలా కాక రక్షణాత్మక చర్యలు తీసుకోకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. సంవత్సరానికి 1౦౦ మందికి పైగా గుండెపోటు తో మరణిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కేవలం 1౦,౦౦౦ మంది  గుండె పోటు తో ఆసుపత్రులలో చేరుతున్నారు. చలి వల్ల రక్తం చిక్కబడడం,రక్త ప్రసారం అందక పోవడం వల్ల  గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఫ్లూ,ఇన్ఫ్లూయెంజా ఆస్తమా వంటివి వచ్చె ప్రమాదం .... చలికాలం లో వ్యక్తిలో ఉండే ఇతర అనారోగ్య సమస్యలు బయటికి వస్తాయి.ముందుగా ముక్కుచెవులు,చెక్కిళ్ళు, వెళ్ళు మడమలు చలిబారిన పడతాయి.వీటిని నిశితంగా గమనిస్తే తప్ప మనం గుర్తించలేము.స్వయంగా గుర్తించడం  అవసరం. చేతి వెళ్ళు,కాలివేళ్లు,స్పర్సలేకపోవడం తిమ్మిరి పట్టినట్టుగా ఉండడం.ఏదైనా వేడిగా ఉండే ప్రదేశానికి వెళ్ళడం అత్యవసరం.అయితే ఆసమయంలో వాటిని రుద్దవద్దు. ఫ్లూ,ఇంఫ్లూ ఎంజా కు చికిత్స చేయవచ్చు ఒకసారి ఆస్తమా వస్తే చలికం లో మళ్ళీ తిరగ బెట్టె అవకాసం ఉంది. కాబట్టి ఆస్తమా,టిబి ఉన్న వాళ్ళు చలిబారిన పడకుండా ఉండడం  ఉత్తమం. హైపోధర్మియా.... ఇది చాలా ప్రామాదకరమైన సంఘటన శరీరంలో ఉష్ణోగ్రతలు 37డిగ్రీల నుండి35 డిగ్రీల తగ్గితే వణుకు మొదలు అవుతుంది. ఇంట్లోనే ఉంటూ వేడిని పెంచే విధంగా దుస్తులు వేసుకోవాలి. మీ కాళ్ళు ఎక్కువసేపు నీటిలో ఉన్నా చర్మం ఒరుసుకు పోవడం లేదా కోసుకు పోవడం జరుగుతుంది. సైనికులు చలి ప్రదేశాలలో నెలలు సంవత్సరాలు కాపలా కాస్తూనే ఉంటారు.  చల్లటి వాతావరణం వల్ల లాభం.... మలేరియా,స్లీపింగ్ సిక్నెస్,ట్రై పనో మయిసిస్, బిలార్జియా,స్చిస్తో మయిసిస్ అంటే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. చలికాలం లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వ్యాదులబారిన పాడడం దీర్ఘకాలిక వ్యాధులు తిరగ బెట్టడం చూడవచ్చు.  

మనిషి ఎందుకు భయపడతాడు?

మనిషి భయ పడడానికి కారణం ఏమిటి? మనిషి తనను భయ పెట్టె ఆ అంశాలు ఏమిటి? దేనికి మనిషి ఎక్కువగా భయపడతాడు? భయం కేవలం ఒక ఘటనే  ప్రభావితం చేస్తుందా? అన్న అంశాలు కేవలం బాయోలాజికల్ ఫియర్  దీనిని ఎలా మదింపు చేయాలి. అసలు మన శరీరంలో ఏమౌతోంది? అసలు మనం కొన్ని సందర్భాలలో ఎందుకు నియంత్రించు కోలేము. ఎందుకు కుంగి పోతాము. ధైర్యం చేస్తే భయాన్ని జయించ వచ్చా? అందరు భయపడతారు... భయాన్ని మనం తోసి పారేయలేము అన్నది మనుషులలో ఉండే భావాన. ప్రజలు సహజంగా భయం అనేది అసంతృప్తి తో కూడిన భావోద్వేగమా ? ఒక్కో సరి ఆద్వేగాలు బయటికి వస్థాయి.ఎదో ఒక్కోసారి  మనం విమానం లోనుండి  బయట పడిపోయి నట్టు.నిద్రలో మనం లోయలోకి జారి పడిపోయి నట్లు. పడుకున్న ప్రదేశం లో కిటికీకి అవతలిపక్క చెట్టు గాలికి ఊగిన ఎదో తిరుగుతోందని  అది దేయ్యమేనని అలాగే చూస్తూఉంది పోతారు.నీడను చూసి భయ పడతారు.ఉదాహరణకు మరో ఘటన పొద్దున్న ఒక వ్యక్తితో గొడవ అయ్యింది.రాత్రి నిద్రలో కూడా అదే గుర్తుకు వస్తూ ఆకుల అలికిడి శబ్దమైనా చీకట్లో ఎవరో ఉన్నారని ఒక్కసారి ఎలర్ట్ అయ్యి మెల్లగా నడుస్తూ ఆ నీడ ఎవరో పట్టుకోవాలి,వాడి అంతు చూడాలనే  సంకల్పం తో బయటికి వస్తారు అంతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆవచ్చిన వ్యక్తి తనను చంపడానికి వచ్చాడని నిర్ణయించుకుని ఏదైనా ఆయుధం తీసుకుని ఆవ్యక్తి ఎవరో చూడకుండా తెలుసుకోకుండా ఒక్క సారి దాడి చేసాడు కొద్ది సేపటి తరువాత చూస్తే ఆవ్యక్తి రక్తపు మడుగులో కొట్టుకోవడం చూసాడు అంటే ఒక్క భయం బ్రమగా మారింది మనసులో ఊహించుకున్న ఆవ్యక్తి తానే చంపేందుకు వచ్చాడన్న భావన  మనసులో నాటుకు పోయింది.ఫలితం తనకు తెలియకుండానే హాత్య జరిగిపోయింది.  మన బలం బలహీనత భయం.... భయం రావడం సహజం,ఏదైనా ఎవరైనా మీ ఇంట్లో శబ్దం వచ్చినప్పుడు.నువ్వు ఒక్కడివి మాత్రమే ఉన్నప్పుడు.అలా జరిగిందంటే కొంతవరకూ విలువైనదిగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో సరైన దే కావచ్చు.అసమంజసంగా ఉండవచ్చు. ఏదైనా చిత్రం లో కనపడ్డ మేక్ అప్.కస్త్యుం లో చూసి భయపడడం సహజం.ఆవ్యక్తిని లేదా  ఆపాత్రని అదే  పనిగా చూసినప్పుడు.భయపడతారు. తాడును చూసి పాముఅనుకుని భయం.కొందరికి నీళ్ళను చూసి భయం.గోడపైన నీడకదిలినా, చిన్న పేపరుముక్కను చూసినా భయామే.ఇంట్లో బల్లులు.ఇతర జంతువులు చూసినా భయమే. కొన్ని కొన్ని వస్తువులు జంతువులు మనిషి మనస్సులో భయాన్ని ప్రేరేపిస్తాయి.తీవ్రప్రభావం  చూపిస్తాయి. భయం వల్ల శరీరం లో ఏమౌతుంది.... ప్రజలలో తరచుగా మానసికంగా వచ్చే మార్పులు వల్ల భయపడతారు. చిన్న పాటి గొడవకే భయానికి  లోనౌతారు.దీనివల్ల ఉచ్వాస,  నిశ్వాసలు, పెరుగు తాయి.గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త నాళాలలో  రక్త ప్రసారం వేగం పెరుగు తుంది.చర్మం పై జుట్టు నిక్క బోడుచుకుంటుంది.శరీరం లోని ఇతర అవయవాలు  తీవ్రంగా స్పందిస్తాయి.శరీరానికి ఆక్సిజన్ న్యూట్రియాంట్స్ కండారాలు రక్త ప్రసారాలు సాగిస్తాయి. ఘటన జరిగిన వెంటనే స్పందిస్తాయి. భయం వల్ల కండరాలు ఎలా స్పందిస్తుంది .... శరీరం లోని ప్రతి వెంట్రుక నిక్క బోడుచుకుంటుంది.దీనికి కారణం పైలో రీయక్షన్ దీనినే గూస్ బంప్స్ అంటారు. అందుకే మనవ శరీరం లోని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.అది విచిత్రంగా ఉంటుంది. మేతాబలిక్ గా శరీరం లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగు తాయి.అవసరమైన పక్షం లో అది శక్తిని నిల్వ చేస్తుంది. ప్రతి చర్యకు దిగుతుంది.అలాగే కాల్షియం,తెల్ల రక్తకణాలు పెరుగు తాయి. భయపద్దప్పుడు మనం ఎందుకు నిలబడి పోతాము.... అనుకోని సంఘటన చూసినప్పుడు మనం అలాగే ఆస్చాయానికి లోను అవుతాంఅలాగే భయ పడి పోతాము. ఒక్కో సారి అలాగే అసలు ఏమైందో అర్ధం కాక విగ్రహంలా నిలబడి పోతారు.కొద్ది సేపటి తరువాత గాని సంఘటన నుంచి తెరుకోము.ఇక కారు చీకటి అడవి పైగా ఒక పెద్ద పులి కనపడిందా మనం ఏమాత్రం జరిగినా కదిలినా దాడి చేస్తుంది.ఇకా పాము కంట పడితే ఏమాత్రం కదిలినా కాటు తప్పదు అప్పుడు మనం జంతువుకు ఆహారం కాక తప్పదు. అని భావిస్తారు. ఆసమయం లో ఆవ్యక్తి మానసిక శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం  ఆసాధ్యం.ఆ సంఘటన తో గుండె జబ్బు ఉన్న వాళ్ళు గుండెపోటుకు గురికావడం ఆఘటన మానసికంగా మనసులో  ఉండి పోయి మానసికంగా కుంగి పోతారు నిద్రలో కలవరిస్తూ ఉంటారు. ఏది చూసిన అలాగే భయానికి గురి అవుతారు. కొన్ని సందర్భాలలో కదల కుండా అలా ఉండి పోవడమే ఉతమ మైన ఆలోచన ఎందుకంటే ప్రాణాలు కాపాడు కోవచ్చు.  2౦14 లో నిర్వహించిన పరిశోదనలో న్యురోలాజికల్ వచ్చే స్పందన వల్ల అలాగే ఉండి పోతారని మానసిక శాస్త్ర వేత్తలు  ఉండిపోతారు.అప్పుడు మెదడులోని రెండు భాగాల మధ్య తర్జన భర్జన జరుగుతుంది.రకరకాల సంకేతాల ద్వారా జంతువులు  కూడా అలాగే ఉండిపోతాయి.దీనికి కారణం యాంగ్జయిటీ డిజైర్ అది కేవలం భయం తో నిలిచిపోతారని అంటున్నారు  మానసిక వైద్యులు. భయం నీడలో ఉన్నంతకాలం బిక్కుబిక్కు మంటు భయం తో ఉంటాము. ఒక్కసారి భయం పోయిందా అన్నిటా విజయం సాధిస్తాం.మానసిక అనారోగ్యమే భయం,ఫోబియా.భయం ఫోబియా అంటుకుందో పోదు.అవసరమైన పక్షం లో మానసిక  వైద్యుడిని సంప్రదించండి భయం నుండి బయటకు రండి  

హెపటైటీస్-బి యమడేంజర్‌..

6౦ సంవత్సరాల లోపు వారందరికీ హెపటైటీస్ వ్యాక్సిన్ ఇవ్వాలి-యుఎస్ ప్రభుత్వ సలహాసంగం సూచన. హేప తైటిస్ బి సమస్యను ఎదుర్కునేందుకు 6౦ సంవత్సరాల లోపు ఉండే వారందరికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ సంస్థ సూచించింది.అయితే వ్యాక్సిన్ ను కొన్ని వయస్సుల వారికే సూచించడం గమనార్హం,ఇందులో జైలు ఖైదీలు,హెల్త్ వర్కర్స్,అంతార్జాతీయ ప్రయాణీకులు.డయాబెటీస్ ఉన్న వారికి ఇతర పరిస్థితులు ఈడుర్కుంటున్నవారు,ముఖ్యం గా డ్రగ్స్,లేదా మాదక ద్రవ్యాలు తీసుకునే వారు,సెక్సువల్ పార్టనర్స్ ఎక్కువగా ఉంటారో,వారికి హెపటైటిస్ వ్యాక్సిన్ వేయడం అత్యవసరం గా ప్రభుత్వ సలహా సంఘం సూచించింది. హేపటై టిస్ బి వ్యాక్సిన్ 1991 నుంచే నాణ్యత కూడిన వ్యాక్సిన్ యు ఎస్ లో అమలు లో ఉంది.ఈ ప్రక్రియ ద్వారా 3౦ సంవత్సరాల లోపు వారిని సంరక్షించ వచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వ సలహా సంఘం ఏక గ్రీవంగా తీసుకున్న నిర్ణయం అయితే హెపటై టేస్ బి వ్యాక్సిన్ పంపిణీ సి సి డి అనుమతి తీసుకోవాల్సి ఉంది.ముఖ్యంగా హెపటైటిస్ బి వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా తక్షణం ఆవశ్యకతను సూచిస్తోంది. ప్రభుత్వ సలహా సంఘం ఇచ్చిన సూచనను సి డి సి డైరెక్టర్ డాక్టర్ రోచేల్లె వాలెన్స్కి నిర్ణయం తీసుకుంటారని.తెలిపారు. ఒక నెలలో రెండు నుంచి మూడుడోసులు ఇవ్వాలా 1/3 వంతు మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక లివర్ సమస్యను వ్యాక్సిన్ నియంత్రిస్తుందా  2/3 వంతు మంది ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తారా 3౦% మంది అందరి కీ వ్యాక్సినేషన్ ఇస్తారా? ఒక అంచనా ప్రకారం 19 మిలియన్ల అమెరికన్ ప్రజలు హెపటైటిస్ బి తో లివర్  ఇన్ఫెక్షన్లు,లివర్ పాడై పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఏటా 2౦,౦౦౦  కొత్త హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని.ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం సహజం గానే  నిలకడగా ఉందని 4౦-5౦ పై బడిన వారిలో వైరస్ విస్తరిస్తోందని శరీరంలో ఫ్లూయిడ్ లేదా రక్తం ద్వారా వైరస్ విస్తరిస్తోందని పేర్కొన్నారు. నూతనం గా వస్తున్న కేసులలో ఒపిడ్ ఎపిడెమిక్ హెపటైటిస్ బి ని పూర్తిగా పార ద్రోలడం సాధ్యం కాదు.వ్యాక్సినేషన్  ద్వారా లివర్ డ్యామేజ్ ను నివారించవచ్చు.                                                

మూర్చ వ్యాధిపై కొన్ని అనుమానాలు.. అపోహలు

మూర్చ లేదా ఫిట్స్ పై ప్రజలలో  రక రకాల అపోహలు,అపార్ధాలు,అవగాహన లేమి,రక రకాల  కధలు ప్రచారం లో ఉన్నాయి. అలాగే ఈ అంశం పై సందేహాలు ప్రశ్నలు ఉన్నాయి. మూర్చ అంటూ వ్యాదా? ఒకరి నుండి ఒకరికి సోకుతుందా?అన్నది ప్రశ్న. సి డి సి వివరాల ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 12% మంది అంటే దాదాపు  3.4 మిలియన్ల ప్రజలు మూర్చ బారిన పడుతున్నారని నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రాకారం యాభై మిలియన్ల ప్రజలు  ఇందులో 8౦% ప్రజలు మధ్య తరగతి, దిగువ తరగతి ఆదాయం ఆర్జిస్తున్న వారే అని పేర్కొన్నారు.  ప్రాధమిక స్థాయిలో సేజేర్స్ లేదా మూర్చ ఫిట్స్ ను ఎలా నిర్ధారిస్తారు.... మెదడులో వచ్చే ఎలక్ట్రికల్ ఎక్టివిటీ, వల్ల శరీరంలోఏ ఇతరా భాగాలు ప్రభావానికి గురిఅవుతాయి.  మూర్చ లేదా, ఫైట్స్ ను నియంత్రించడం అంటే ప్రజలు మూర్చను ఒక కళంకం గా భావిస్తారు. మూర్చ లేదా ఫిట్స్  తో బాధ పడే వారు మానసిక ఒత్తిడికి వారి జీవన ప్రామాణం పై ఆధార పది ఉంటుంది. మూర్చ లేదా ఫిట్స్ కళంకం కాదని వాస్తవాలు తెలుసు కోవడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. ఫిట్స్,లేదా మూర్చ పై 13 రకాల కదలు అపోహలు,దురభి ప్రాయాలు  ప్రచారం లో ఉన్నాయి. ఈ అంశం పై సాంటా మేనియా కు చెందిన న్యురాలజిస్ట్ సెంట్ జాన్ హెల్త్ సెంటర్ కు చెందిన డాక్టర్ క్లిఫార్డ్  సేగిల్  వరికైనా మూర్చ ఉంటె .... మూర్చ లేదా అందరికి దాదాపుగా తెలిసిన సమస్యమెదడులో అబ్నార్మల్ ఎలక్ట్రికల్  యాక్టివిటీ కారణం గా వచ్చే ఇతర పరిస్థితులు కూడా వేరే పద్దతిలో చికిత్స చేయ వచ్చు.అయితే శరీరం లో చక్కెర శాతం  తగ్గినప్పుడు గుండె పనిచేయక పోవడం మూర్చ లేదా ఫిట్స్   కు కారణం కావచ్చు. మూర్చ లేకుండానే వచ్చే మారో సమస్య ను దిస్సొసిఎటివ్ సీజేర్స్ -లేదా సైకొజనిక్ నాన్ ఎపిలేప్టిక్ సీజేర్స్ గా పేర్కొన్నారు.దీనినే వైద్య పరిభాషలో పి ఎన్ ఇ ఎస్ అంటారు.పి ఎన్ ఇ ఎస్ కు మానసిక సమస్యలు  కూడా మరోకారణం.ఇది 1౦%గా చెప్పవచ్చు.  మూర్చతో బాధ పడే వారు పని చేయలేరు.... ఇది కేవలం ఒక అపోహ భ్రమ కధ కావచ్చు.ఎప్పుదైతే ఫిట్స్ తో బాధ పడే వారికి ఫిట్స్ మందుల ద్వారా  తగ్గు ముఖం పట్టాయో వారు పని చేయగలరు.ఫిట్స్ వల్ల లేదా ఉద్యోగం చేయలేదు.అన్నది కొన్ని సంఘటనలు  మాత్రమే వారిలో కొందరు పైలెట్లు డ్రైవర్లు ఉన్నారు.  కింద పేర్కొన్న కొన్ని అంశాలు ఎపిలెప్సి కి మూర్చకు కొన్ని కారణాలు.... పుట్టిన తరువాత,లేదా పుట్టిన వెంటనే ప్రమాదం సంభవించి నప్పుడు.మెదడు సరిగా నిర్మాణం జరగ నప్పుడు.తలకు తీవ్రమైన గాయం.తలలో కొన్ని రకాల స్ట్రోక్స్, మెదడులో ఇన్ఫెక్షన్,మేనేన్ జేటిస్,ఎంసఫ్లేటిస్,కొన్ని రకాల జెనిటిక్ లోపాలు,సిండ్రోం తో ఇబ్బందులు,మెదడులో కొన్ని రకాల కణితలు కారణంగా కూడా మూర్చ రావచ్చు. మూర్చ ఉన్న వారిలో భావోద్వేగాలలో తీవ్రమార్పులు.... మూర్చ ఉన్న వారిలో ఒక రకమైన కళంకం వారి పరిస్థితిని బట్టి భావోద్వేగాలు స్థిరంగా ఉండవు.అన్నది నిజం కాదుఅని డాక్టర్ సెగిల్ అన్నారు. మూర్చ అన్నది ఒక మానసిక అనారోగ్యం ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే నిజం కాదు.మూర్చ అన్నది మానసిక అనారోగ్యం కాదని.ఎపిలెప్సి ఫెడరేషన్ తెలిపింది.చాలా మంది ప్రజలు పెద్ద సంఖ్యలో జీవిస్తున్న మూర్చ వ్యాధి గ్రస్తులు జీవిస్తున్నారని. మూర్చ రోగులు ఒక రకమైన జ్ఞాన శక్తి,మానసిక సమస్యలు ఎక్కువభాగం ఉంటుందని.కొందరిలో మాత్రమే  దీర్ఘకాలం పాటుఎపిలెప్సి ఉంటుందని నియంత్రించలేని విధంగా ఉంటుందని అన్నారు. మూర్చతో ఇబ్బంది పడే వారు మెలకువగా ఉండరని స్పృహ లో ఉండరని ఎపి లేప్సి సంస్థ తెలిపింది. ఫిట్స్ వచ్చినప్పుడు శరీరంలో వణుకు లేదా కదలికలు ఇందులో 4౦ రకాల మూర్చలు ఉన్నాయని కొందరిలో కొన్ని సెకండ్ల పాటు కన్ఫ్యూజన్ ఉండిపోవడం లేదా అసలు ఏమి జరుగుతోందో వారికే తెలియక పోవడం. మూర్చ సమయం లో,ఫిట్స్ సమయం లో నోటిని గట్టిగా బిగ పట్ట డం వల్ల నోరు ప్రమాదానికి గురికావడం లేదా  రక్త స్రవం జరగడం, మూర్చ సందర్భంగా ఉన్నట్టు ఉంది కుప్ప కూలిపోవడం వల్ల తలకు దెబ్బ తగలడం  తేవ్రగాయాలతో ఇబ్బంది పడడాన్ని గమనించవచ్చు.మూర్చ వచ్చిన వారికి శరీరం తీవ్రంగా నొప్పులకు గురిఅవుతుంది.  5,133 మంది మూర్చరోగులు జేఫ్రాసన్ ఫిలదాల్ఫియా ను సందర్శించారు.ఫిట్స్ వచ్చిన తరువాత శరీరం చాలా నొప్పులకు  గురియ్యిందని. కొన్ని సార్లు పడిపోవడం ప్రమాదాలు జరగడం.కూడా జరినట్లు తెలిపారు.దీనికి కారణం దీర్ఘకాలం పాటు  శరీరం లోని కండరాలు బిగపట్టి ఉండడం మరోకారణం కొంత మంది మూర్చ ఫిట్స్ రోగులలో ఫిట్స్ తరువాత ముందు తీవ్రమైన తల నొప్పి ని ఎదుర్కుంటారు.మూర్చ వచ్చిన స్త్రీలు గర్భం దాల్చ కూడదు. స్ట్రోబ్ లైట్స్ వల్ల ఫిట్స్ వస్థాయి.ఫిట్స్ సమయం లో రోగులు తమ నాలుకను వారే మింగేయడంచేస్తారు. తీవ్రమైన కోపం,వెలిబుచ్చడం. లేదా తమని ఎవరో ఎదో చేస్తున్నా రన్న భావన వారిలో ఉండడం భయం తో  జీవిస్తూ ఉంటారు. మూర్చకు  శాశ్వత చికిత్స సాధ్యమేనా కొంతమేరా నిద్ర మాత్రలు మాత్రమే ఇస్తారా సోడియం వేలపరేట్, గాదినాల్ వంటి మందులు ఎన్నిసంవత్సరాలు వాడాలి అన్న సందేహాలు ఉన్నాయి            

డెల్టా వేరియంట్ కు వ్యాక్సిన్ ఒక్కటే చాలదు

ఇటీవల నిర్వహించిన పరిశోదనలో సార్క్ కోవిడ్ 2  డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో గుర్తించారు.వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులలో ఇన్ఫెక్షన్ వైరస్ సోకే అవకాసం తో పాటు వారితో కలిసి తిరిగినా ప్రామాదమే అంటున్నారు. నిపుణులు. వ్యాక్సిన్ వేసుకుంటే రక్షణ కేవలం 2- 3 నెలలు మాత్రమే అని లేదా 6 నెలలు గా పేర్కొన్నారు. ఇష్టా రీతిన మారుతున్న వేరియంట్లను తట్టుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని, ప్రజాలు వైద్యరంగం లో తీసుకుంటున్న మాదిరిగా వాటికి సంబంధం లేకుండా జాగ్రత్తలు  పాటించడం అవసరం సూచించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కోరోనా వేరియంట్ ఉదృతి కాస్త తక్కువే అనివిశ్లేషించారు.  కాగా ఆల్ఫా వేరియంట్ ఇళ్ళలో ఉన్నవారిలో 4౦ నుండి 5౦% మాత్రమే అని పేర్కొన్నారు. ఇదే పరిశోదనలో ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ సోకిన వారికి,వ్యాక్సిన్ తీసుకొని వారిలో ఊపిరి తిత్తుల  పై భాగం లో వైరల్ లోడ్ పెరిగినట్లు గుర్తించారు. ఏది ఏమైనా డెల్టా వేరియంట్ బి.1.617.2 ఆల్ఫా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు చాలా ప్రాభావ వంతం గా పని చేస్తున్నాయి. అయితే డెల్టా వేరియంట్ వాళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ఆసుపత్రులలో చేరడం మరణాల రేటు తక్కువాగానే ఉన్నట్లు నిపుణులు విశ్లేషించారు. డెల్టా వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. డెల్టా,ఆల్ఫా వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం ఉండదని. డెల్టా వేరియంట్ వల్ల చాలా దేశాలలో ఎక్కువ సంఖ్యలో కేసులు లేవని.దీనికి కారణం ఎక్కువ స్థాయిలో తక్కువ స్థాయిలో అయినా  వ్యాక్సినేషన్ జరగడమే కారణం గానిర్దారించారు.  అయితే డెల్టా వేరియంట్ సమూహం లో ఉన్నప్పుడు త్వరిత గతిన విస్తరించే అవకాసం ఉందని. పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.వ్యాక్సిన్ వేసుకున్న వారిలో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ 19 నివారణలో విధి విదానాలు రూపొందించే సమయంలో పైన పేర్కొన్న అంశాలు  దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాగా డెల్టా వేరియంట్ ఉన్న వారి కి ఆఆఈణ్ట్ళో ఉన్న వారికి సోకే ప్రమాదం ఉందని.ఇంపీరియల్ కాలేజీ ఆఫ్  లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం లండన్ సమన్వయంతో పరిశోదన నిర్వహించారు.  వ్యాక్సినేషన్ వేసుకున్న వారు డెల్టా వేరియంట్ సమూహం లో ఉన్నప్పుడు సైతం కోవిడ్19  వచ్చే అవకాశం కోవిడ్ మరల వచ్చే అవకాసం ఉందని వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ సమూహం లో తిరుగు తున్నప్పుడు  ప్రజా ఆరోగ్యందృశ్యా మాస్క్,తో పాటు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.అని మనం తీసుకునే జాగ్రత్తల వల్ల  కొంతమేర విస్తరణ నివారించవచ్చని మళ్ళీ పరీక్షలు చేయించుకోవడం అవసరం.అని నిపుణులు సూచించారు. సెప్టెంబర్ 2౦2౦-2౦ -2౦ 21 సంవత్సరం నాటికి పరిశోదకులు 621 రోగులకు నేషనల్ హెల్త్ సర్వీసెస్  టేస్ట్ అండ్ ట్రేస్ పద్దతిని యు కే లో అమలు చేసారు.ఈ సందర్భంగా 6౦2 మంది వ్యక్తులలో ఇన్ఫెక్షన్ ను గుర్తించి నట్లు  తెలిపారు.  కొంతం మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని కొందరికి కోవిడ్19 ఉన్నట్లు గుర్తించారు.కాగా 5 సంవత్సరాల లోపు  పిల్లలు తల్లి తండ్రుల సహకారం తో పరిశోదనలో పాల్గొన్నారు. 36 సంవత్సరాల లోపు వారి లో 14- 2౦ రోజులలో పి సి ఆర్ పరీక్షల లో ఇన్ఫెక్షన్ ఉమ్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిలో పలు మార్పులు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. వైరస్ లోడును గుర్తించారు.వైరస్ ముక్కులో గొంతులో ఉండగా గమనించారు.ఈ వ్యత్యాసాన్ని వ్యాక్సిన్ వేసుకున్న వారిలో, వేసుకొని వారిలో స్పష్టంగా గమనించినట్లు పరిశోధకులు గమనించారు.  ఇంట్లో ఉన్న వారిలో ముఖ్యంగా 2౦5 వ్యక్తులలో సోకిందని పరీక్షలు నిర్వహించగా 53 మంది లో పోజిటివ్ ఉన్నట్లు  గుర్తించారు. ఇంట్లో ఉన్నవారు రెండుడోసులు వేసుకున్న వారిలో 38%వ్యాక్సిన్ వేసుకున్నవారిలో సోకడం గమనించారు. వ్యాక్సిన్ 34% ప్రాభావ వంతంగా పనిచేసిందని డెల్టా వేరియంట్ సైతం ఏ వ్యాక్సిన్ కు లొంగ బోదని  పెద్దగ ప్రభావం చూపలేదని ఇంలో ఉన్న వారిలో 1.౦ % గా ఉంది. దానా దీనా వ్యాక్సిన్ వల్ల తీవ్రత తగ్గి మరణాల రేటు  తగ్గిందని. వ్యక్సింతో పాటు ఇతరా రక్షణ బ్సధనాలు వాడడం తప్పని సరి అని ఆ పరిశోదనలో పేర్కొనడం గమనార్హం.  వ్యాక్సినేషన్ జరగడమే కారణం గా నిర్దారించారు.                                                                                

రక్త హీనత అంటే ఏమిటి?

అనేమియా అన్నది వ్యాధి కాదు.ఇది కొన్ని రకాల వ్యాధులకు సంకేతం.అనేమియా అంది రక్తానికి సంబంధించిన డిసార్డర్ గా పేర్కొన్నారు.మనశరీరం లో ఉన్న రక్తం  ద్వారా మాత్రమే మెడకు ఆక్సిజన్ అందుతుంది.శరీరానికి రక్తం అందడం లో ఎర్ర  రక్త కణాలు తగ్గినప్పుడు అనిమియాను ప్రధానంగా రెండు రకాలుగా పేర్కొన్నారు.ప్రైమరీ ఎనిమియా,ప్రాధమిక దశలో ఎనిమియా, సెకండరీ అనీమియా,ప్రైమరీ అనిమియా లోఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సెకండరీ ఎనిమియాలో ఎర్ర రక్త కణాల విద్వంసం జరుగు తుంది.అసలు అనిమియా గురించి మాట్లాడాలంటే ఎర్రరక్త కణాల నిల్వ తగ్గిపోవడం లేదా రక్త శ్రావం జరగడం శరీరంలో రక్తకణాల ఉత్పత్తి  తగ్గడం లేదా రక్త కణాల విద్వంసం,పెరగడం,లేదా శరీరంలో ఎక్కడైనా గాయం లేదా క్యాన్సర్ ఉన్నా రక్త శ్రావం జరగడం దీని కారణంగా శరీరంలో పోషకాల లోపం ఎర్రరక్త కణాల ఉత్పత్తి పెరగడం శరీరంలో ఉన్న రక్త కణాల విద్వంసానికి కారణం ప్లీహమే అని నిపుణులు నిర్దారించారు. అనేమియా లక్షణాలు... రక్తహీనత వాళ్ళ త్వరాగా అలిసి పోవడం,ఊపిరి పట్టి నట్టుగా ఉండడం.చర్మం పాలిపోవడం,రక్త పోటు పెరగడం,ఊపిరి పీల్చడం కష్టంగా ఉండడం. వంటి లక్షణాలు రక్తా హీనతను సూచిస్తాయి.   అనేమియా నిర్ధారణ పరీక్షలు... హేమగ్లోబిన్ పరీక్ష ద్వారాఎర్ర  రక్త కణాల శాతం చూస్తారు ఇతర పరీక్షల ద్వారా .ఏరకమైన ఎనిమియానో గుర్తించాల్సి ఉంది అనిమియాకు చికిత్స... అనిమియాలో చాలా రకాల అనిమియా లక్షణాలు ఉన్నాయని,ఆయా సమాస్యను బట్టి కారణాలను బట్టి  చికిత్స చేస్తారు.కొన్ని కేసులలో రక్తం ఎక్కించాల్సి వస్తుంది.ఎరిత్రో పాయిన్టిన్ ను కరెక్ట్ చేయడం అనిమియాను తగ్గించవచ్చు అంటున్నారు.రక్త హీనాతకు కారణం ఏదైనా రక్తం లో హేమగ్లోబిన్ తగ్గకుండా ఎర్ర రక్త కణాలు పెంచుకునే విధంగా ఆహారం తీసుకోవడం,డై టీషి యన్స్ ఇచ్చిన సూచన పాటించడం కీలకం. 

కోవిడ్ యాంటి వైరల్ పిల్ కు యు కే అనుమతికి 

కోవిడ్19 వేరియంట్ విశ్వరూపం చూపిస్తున్న వేళ  ఇక కోవిడ్ తీవ్రతను తగ్గించేందుకు  స్డంస్త రూపొందించిన యాంటి కోవిడ్ పిల్ ఇక నోటి ద్వారా తీసుకునే వైద్యం అందుబాటులోకి వచ్చింది. యాంటి కోవిడ్ పిల్ తీసుకున్న 5 నిమిషాల కే ఉపసమనం కలిగించే పిల్ యు కే అనుమతించడం హర్ష నీయమని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచం యావత్తును వణికించిన కోవిడ్ 19 నివారణకు శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోదనలు అన్ని ఇన్ని కావు.  కోవిడ్ చికిత్సకు నిర్దేశించిన తొలి యాంటి వైరల్ పిల్ తో కేసులు తగ్గుముఖం పట్టగలవని ఆశిద్దాం. ఈ మేరకు మెర్క్ అండ్ కో ఉత్పాదక సంస్థ ఎఫ్ డి ఏ అనుమతిని కోరుతూ అర్జీ సమర్పించింది. కోవిడ్ 19 సమయం లో అమెరిక సంయుక్త రాష్ట్రాలలో కోవిడ్ దెబ్బకు ప్రజలు పిట్టల్ల రాలిపోయిన  ఘటనను చూసాము. అత్యవసర సమయంలో  మాత్రమే వినియోగించవచ్చని తక్కువతో కూడిన  చికిత్స అందుబాటులోకి వస్తే రోగులు సమస్యల నుండి బయట పడేందుకు మోనో క్లోనల్ యాంటి  బాడీ చికిత్సను వినియోగించవచ్చు.ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో అత్యవసర సమయం లో  మోనో క్లోనల్  మోలో న్యు పిరావిర్ పై ఇచ్చిన సమాచారం ఆధారంగా 1౦ రోజులలో అనుమతించింది.   ని మెర్క్విసి ఇ ఓ అధ్యక్షుడు రాబర్ట్ డేవిస్ ఒకప్రకటనలో తెలిపారు.కాగా మా సంస్థ చేసిన అభ్యర్ధనను  పునః పరిశీలించాలని ఎఫ్ డి ఏ కు కోరినట్లు చెప్పారు.కాగా మేలిన్స్ పిరావిర్ ను ప్రపంచం లోని రోగులకు  అందరికీ త్వరలో అందిస్తామని రాబర్ట్ డేవిస్ పేర్కొన్నారు. ఇప్పటికే బిడెన్ సర్కార్ మేల్సునో పిరావిర్   మందును 17 మిలియన్ అమెరికన్లకు ఇచ్చేందుకు తమ సంస్థకు ఆర్డర్ చేసిందని స్పష్టం చేసారు. మేల్సునో పెరావిర్ మందును అసలు ధరకన్నా 1 /3 వంతు ధరకే అంటే $7౦౦ డాలర్లకే ఇవ్వన్నున్నట్లు  తెలిపారు.  యాంటి బాడి చికిత్సను ఇంత్రవైన్యుల్ గా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మెర్క్ సి ఇ ఓ అధ్యక్షుడు రోబర్ట్ డేవిస్ వెల్లడించారు.కాగా తమ సంస్థ 1౦ మిలియన్ల ప్రజలకు అవసరమైన  మోల్సునో పిరావిర్ ను సంవత్సరం చివరినాటికి అందిస్తామని రాబర్ట్ స్పష్టం చేసారు. వ్యాక్సిన్ తీసుకొని వారు ఆసుపత్రిలో చేరిన వారి పై కోవిడ్ తీవ్రంగా ఉన్నవారికి కొద్ది పాటి కోవిడ్ లక్షణాలు  ఉన్నవారికి ప్రతి ఐదు గురికి క్లినికల్ ట్రైల్స్ నిర్వహించినట్లు తెలిపారు.కాగా గతం లో మాదిరిగా కోవిడ్  అంటే భయపడాల్సిన అవసరం లేదని ఇంటి వద్దే మేల్సునో పిరావిర్ పిల్ ను రోజుకు రెండు సార్లు వేసుకోవాలని అలా ఐదు  రోజుల పాటు వేసుకోవాలని  బాగా ఉపయోగ పడుతుందనిఅన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి క్లినికల్ ట్రైల్స్ కు అర్హులు కారని అన్నారు.అయితే  ఫైజేర్ అత్లెఅ  ఫార్మా లాంటి మరికొన్ని  ఉత్పాదక సంస్థలు యాంటి వైరల్ పిల్ ను తాయారు చేస్తున్నట్లు సమాచారం.  యాంటి వైరల్ పిల్స్ ను వృద్ధి చేయడం గమనార్హం                                   

రోగికి పంది నుండి తీసిన కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ విజయవంతం

అవయవాల ను ట్రాన్స్ ప్లాంట్ చేయడం వై ద్యరంగానికి కొత్త కాదు. అలాగే దాతల నుండి తీసిన కిడ్నీ,లివర్,వంటివి ఇంప్లాంట్ లోను   వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. అయితే ఒక జంతువు నుండి తీసిన కిడ్నీ  అమర్చడం లో విజయం సాధించారు వైద్యులు. ఏ అవయవ మైనా ట్రాన్స్ ప్లాంట్ చేస్తే  శరీరానికి ఫారన్ బోడీగా భావిస్తుంది కొన్ని సందర్భాలలో ట్రాన్స్ ప్లాంట్ చేసిన  అవయవం స్వీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది. అయితే అత్యవసర పరిస్థితిలో ఓ రోగికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి వస్తే ఆరోగికి పందినుండి  తీసిన కిడ్నీ ని అమర్చడం లో వైద్యులు విజయం సాధించారు అయితే  కిడ్నీ అమర్చిన తరువాత  దానిని శరీరం రిజెక్ట్ చేయలేదని వైద్యులు తెలిపారు. జంతువుల నుండి తీసిన కిడ్నీ ని అమర్చడం లో సాధించిన ప్రగతి ఒక కీలక మలుపుగా పేర్కొన్నారు  వైద్యులు. మానవ శరీరం లో మనిషిది కాని మరో అవయవాన్ని పంది నుండి తీసిన కిడ్నీ ని అమర్చడం  తొలి సారి కావాదం విశేషం. డాక్టర్ ఈఓ ట్రాన్స్ ప్లాంటేషన్ అని అంటారు. జనటిక్ గా ఇంజనీరింగ్ చేయబడ్డ కిడ్నీ ని రోగి వెంటిలెటర్ పై ఉంచి అమార్చడం మరో విశేషం.  అయితే పంది కిడ్నీ కావడం సహజంగా రీ యాక్షన్ ఉంటుందని అభిప్రాయ పడ్డారు.   ట్రాన్స్ ప్లాంట్ ఇన్స్టిట్యుట్  కు చెందిన డాక్టర్ నీ యు లొంగ్ ఆన్  సర్జన్ డిపార్టుమెంటు ఆఫ్ సర్జరీ రాబర్ట్ మోంట్ గో మేరీ ఎం డి లియాన్ వీచార్  నేతృత్వం లోని  వైద్య బృందం రెండు గంటల పాటు సాగింది. ప్లాంటేషన్ చేస్తున్నంత సేపు నిశితంగా పరిశీలించారు. పరిశోదనలో సైతం  ఏ రకమైన రీ యాక్షన్ రాక పోవడం తో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ట్రాన్స్ ప్లాంటేష న్స్ లేక చాలామంది ప్రజలు చనిపోతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సి డి సి వివరాల ప్రకారం దాదాపు 75.౦౦౦ మంది ప్రజల కు  అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా 8,౦౦౦ మంది రోగులకు మాత్రమే అవయవ దానం చేసేవాళ్ళు అందుబాటులో ఉన్నారని నిపుణులు పేర్కొన్నారు.ప్రతి తొమ్మిది నిమిషాలకు ట్రాన్స్ ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారని జేనిటిక్స్ ను మార్చే అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు అభిఇప్రాయ పడుతున్నారు. ఈ శస్త్ర చికిత్స విజయవంత మైతే ఇక అవయవాల మార్పిడి తో మరింత మందికి ప్రాణం పోయవచ్చని ఆశిద్దాం.                     .

 తడి ఆరిపోయే కళ్ళకి ముక్కు ద్వారా స్ప్రే...

ఎవరైతే కళ్ళలో తడి ఆరిపోతూ ఉండే సమస్య ఎదుర్కుంటారో ఒక నూతన సాధనాన్ని ఎఫ్ డి ఏ  అనుమతించింది.ఈ రకమైన  డిజార్దర్ కు చికిత్స స్ప్రే.రోజుకు రెండు సార్లు వాడాల్సి ఉంటుంది. కంటి తడి ఆరిపోయే సమస్యకు నూతన చికిత్స ఉత్తేజాన్ని ఇచ్చింది.కంటి వైద్యులకు రోగులకు ఊరట నిచ్చింది. ఓయ్ శ్చర్  పాయింట్ ఫార్మా ఈవిషయాన్ని వెల్లడించారు.ఈ మందుకు చీఫ్ మేడి కల్  ఆఫీసర్ గా  మారియన్ మచ్సాయి వ్యవహరిస్తున్నారు. స్ప్రే మందు ధర 1౦$ మాత్రమే ఉండవచ్చు.త్యర్య అనే కొత్త పేరుతో స్ప్రే అందుబాటు లోకి రానుంది. ఒఎస్తేర్ పాయింట్ ఇంకా పలు ఇన్సూరెన్స్ కంపెనీలు డిస్కౌంట్ కోసం యత్నిస్తున్నాయి. మందును వారెనిక్లినే ను ఎవరికైనా ఏరో క్సియిన్ ఇవ్వచ్చు. దీనివల్ల కృత్రిమ మైన కన్నీరు  ఎవరికీ అవసరమో వారు రోజుకు 3 లేదా 4 సార్లు వాడచ్చు. ఇప్పటికే మేము నిర్వహించిన ట్రైల్స్ లో చాలామంది రోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో కొందరికి మామూలుగా కొందరికి తీవ్రంగా అతి తీవ్రంగా ఉన్న వారు.ఉన్నవారు ఉన్నారని. మచ్సాయి తెలిపారు.ఈ కొత్త విధానం లో బాధితులకు చాలా మందికి ఉపశమనం కలుగు తుందని  కంటిలో నీరు రాకుండా ఎండిపోవడం వంటి వాటికి చికిత్స చేయడం కష్టం.వారెనిక్లినే వాళ్ళ మెడకు ఉండే  నరాన్ని స్టి మ్యులేట్ చేయడం తో సహజంగా కన్నీరు వస్తుంది.ఇందు కోసం పరిశోదనలో బూష్టన్ కు చెందిన టఫ్ట్స్  స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వ విద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మైకల్ రేయిజ్ మాన్ పరిశోదనలో  పాల్గొన్నారు. స్ప్రే 14 రోజుల పాటు పనిచేస్తుంది.లేదా 3 నుండి 6 నెలలు పని చేస్తుంది.ఈ మందుకు డాక్టర్ ప్రిస్కిప్షన్  అవసరం దీనివల్ల కంటికి ఎలాంటి రీయాక్షన్ ఉండదు.అమెరికన్ అకాడమి ఆఫ్ అప్తమాలజి ప్రోఫెసేర్  మెయిని విశ్వ విద్యాలయం వివరించారు. కంటి లో కన్నీరు లేదని చింత వలదు. కనీరు మున్నీరుగా విలపించినా సమస్యే అసలు కన్నీరు లేక పోయినా  సమస్యే. సో దొంత వర్రీ కృత్రిమంగా ఎదవాలంటే మందు రెడీ.                                

పుట్టగొడుగులతో క్యాన్సర్ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించవచ్చు. 

క్యాన్సర్ రోగులు ఒత్తిడి నిరాశ నుండి బయట పడాలంటే పుట్టగొడుగుల ఉండే  ప్సిలోసైబిన్ సైకో తెరపి తో ఒత్తిడిని తగ్గించవచ్చు.అని అంటున్నారు నిపుణులు. అసలు పుట్టగొడుగులు క్యాన్సర్ కు సంబంధం ఏమిటి అన్నదే ప్రశ్న. కొన్ని మందులు మానసికంగా ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగ పడతాయి. క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారణ కాగానే నిరాశకు ఒత్తిడికి  గురి ఆవు తారు.  ఇక తన జీవితం ముగిసి పోయిందని ఇక జీవించడం అసాధ్యమని  అనారోగ్యం తో పోరాడలేమని అభిప్రాయం వ్యక్తం చేస్తారు.ఈ కారణం గా తీవ్రమైన  ఒత్తిడికి గురి అవుతున్నారు.  ఆక్రమం లో నిరాశకు లోని ఆరోగ్యాన్ని కుంగ  దీసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన క్లినికల్ ట్రైల్స్ లో వెల్లడించారు. రాక్ విల్లె లోని అక్విలోనో క్యాన్సర్ సెంటర్ కు చెందిన ఎం డి,  సైకి డిలిక్ సమస్యలకు వైద్యం  చేయవచ్చని. అందునా క్యాన్సర్ రోగులకు ఒత్తిడిని నిరాశను తగ్గించే వైద్య్యం అందించవచ్చని  క్లినికల్ ట్రైల్స్ లో మంచి ఫలితాలు సాధించామని వెల్లడించారు. పి సిలో సైబిన్ తో సైకో తెరఫీ ని సమన్వయం చేస్తూ 25 మిల్లి గ్రాముల సిలోబిన్  అంటే మరేదో కాదు పుట్టగోడుగులతో డోస్ కు ముందు తరువాత తెరఫీ చేయవచ్చని.అంటున్నారు  నిపుణులు. కినికల్  ట్రైల్స్ లో  ప్రతి  పుట్టగోడుగూ  అద్భుతం సృష్టిస్తోంది.  పుట్టగొడుగుల డోస్ మిషన్   8   గంటలు  పడుతుంది.  తదనంతరం తెరపిస్ట్ నుండి బయటికి  రావచ్చు.  తెరఫి సమయం లో రోగులు  చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకోగానే ఒక వినోత్న మైన సంగీతం కంటిలో వివిద రకాల షేడ్స్ వస్తాయి.     వెలుతురు  పూర్తిగా పోయి ఈ అంశం పై ప్రాధాన పరిశోదన మనీష్ అగర్వాల్ చేసిన ట్రైల్స్ లో 5౦%  పాల్గొన్నారని  8 వారాల డోసుల తరువాత  ఒత్తిడి  నుంచి  వారిని బయటికి తీసుకు రాగాలి గామని మనీష్ అగర్వాల్  తెలిపారు. రేటింగ్ స్కేల్ ద్వారా పరీక్షించి నట్లు తెలిపారు. గతంలో జరిగిన పరిశోదనలో పుట్టగోడుగులతో అద్భుతనైన తెరఫీ సహరాంతో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. జీవితాంతం వేదించే ఒత్తిడి అన్క్షియిటి పై అకుఇలినొ లో చేసిన పరిశోధన భిన్న మైనదని  వైజ్ఞానికంగా ల్యాబొరేటరీ లో కొలవ గలిగామని.కొన్ని తెరఫీలు వివిధ గ్రూపులలో నిర్వహించారు. ఆంకాలజిస్ట్ సైకి డెలిక్ తెరఫి లో  అగర్వాల్ పాల్గొన్నారు.క్యాన్సర్ నిర్ధారణ తరువాత చాలామంది ఒత్తిడికి గురి కావడాన్ని అగర్వాల్ గమనించారు.ఈ పరిశోదన మంచిఫలితాలు ఇచ్చాయని తరువాత కాలం లో మంచి ఫలితాలు వస్తాయని అగర్వాల్  ఆశాభావం వ్యక్తం చేసారు. సిలోసీబిన్ పుట్ట గోడుగుల్లో ఒక ఇంగ్రీడియంట్ దీని తెరఫి కి అనుసంధానం చేయడం ద్వారా  వివిధ రకాల మానాసిక సమస్యలకు ఒత్తిడి యంక్జైటి నివారణకు పుట్టగొడుగులు ఉపకరిస్తాయి. ఒత్తిడి యంక్జైటి ని పూర్తిగా పరిశీలించారు. అబ్సెసివ్ కంపల్సివ్ దిజార్దర్ అల్కొలిజం లేదా పోగాతాగడం. పై చాలా విశ్వ విద్యాలయాలు ముఖ్యంగా జాన్ హాప్ కిన్స్ విశ్వ విద్యాలయం నాన్ డిగో ఇంపీరియల్ కళాశాల యు కే లోతైన  పరిశోదన లు నిర్వహించారు.మానసిక సంబందమైన సమస్యల నివారాణకు సిలోసీబిన్ వల్ల లాభామే అని ఎఫ్ డి ఏ  అనుమాతుల కోసం వేచి చూస్తున్నామని సిలోసీబిన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని శాస్త్రజ్ఞులు పేర్కొనారు .                   

 మరణాల రేటు పెరగడానికి కారణం మానసిక సమస్యలే-పరిశోదన వెల్లడి .

  ఒక పరిశోధనలో ప్రజల మానసిక అనారోగ్యం,మేధో పరమైన వైకల్యానికి  దారి తీసింది.దీనికారణంగా ప్యాండమిక్ సమయం లో ఇతరుల కన్నా మరణాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది కోవిడ్ సమయం లో కోవిడ్ 19 తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు మరణాలకు కారణమయ్యాయి. యు కే లో నిర్వహించిన ఒక నూతన పరిశోదనలో మానసిక సంబందమైన సమస్యలు మేధోపరమైన వైకల్యం  చోటు చేసుకుంది రెండూ ఇబ్బంది కరంగా మారడం తోకోవిడ్ కు ముందే ఈసమాస్యలు ఉన్నన్నడునే   ప్రమాదానికి కారణ మయ్యాయని ఈ సమస్యలు ప్యాండమిక్ లో మరింత ఎక్కువ గా పెరిగాయని ఒక వైపు మానసిక అనారోగ్య సమస్యలు మేధో వైకల్యం వల్లే మరణాల రేటు పెరగడానికి కారణమయ్యింది. ఇప్పుడు చేసిన పరిశోదనలు అధిక మరణాలు,సాధరణ మరణాలు అప్పటి పరిస్తితు లలో మేధో పరమైన వైకాల్యాల పై లండన్కింగ్ కళా శాల కు చెందిన డాక్టర్ జయంతి డోస్ మున్షి పరిశీలిన జరిపారు. ఉద్వేగాలు మానసికంగా ఎలా పని చేస్తాయి.కోవిడ్ 19 సమయం లో మేధో పరమైన వైకల్యం  తీవ్ర రూపం దాల్చింది  కారణంగా అధికంగా మరణించారని నిర్ధారించారు. సాధారణ జనాభా కోవిడ్ తో పాటు ఇన్ఫెక్షన్ ఇతర కారణాల వల్ల మరణించారని తేల్చారు. కోవిడ్19 హై రిస్క్ తోనే  మరణించారని డాక్టర్ మున్షి తెలిపారు.  ప్రజలు మానసిక అనారోగ్యం తో పాటు మానసిక ఒత్తిడి,చుట్టూ ఉన్న పరిస్థితులు ఇక కోవిడ్ వస్తే మరణమే అని  ఇక తాను కుతుమ్బనీ దూరమయ్య నని కోవిడ్ రోగులను తప్పనిసరిగా అందరికీ దూరంగా క్వా రన్ టైన్ లో ఉండాలాన్న  బాధ  ఎమెర్జెన్సి లో చేర్చారు అంటే ఎదో అయిపోయిందన్న భావన మానసికంగా ఇక చనిపోతా నన్న భయం వెంటాడింది. మానసికంగా కుంగి పోయారని కోవిడ్ వచ్చినా రాకున్న చిన్న పాటి లక్షనానికే ఆసుపత్రిలో చేరాలని చేరి సరైన సమయం లో  వైద్యం అందడం లేదన్న భావన మేధావులను సైతం మనో వైకాల్యానిక్ గురి అయ్యారనేది వాస్తవం.అసలు ఏమి జరుగు తోందో  అర్ధం కానిస్థితి ఎవరు ఏది చెపితే ఆవిషయాన్ని గుడ్డిగా నమ్మి చేసన పనులు అవగాహనా రాహిత్యం తోభయ పడి చనిపోయిన  వారు ఉన్నారు. తనకు కోవిడ్ వచ్చింది ఈ సమస్యనుండి బయట పడలేమని ఇక తాను బతికి ఉండి వ్యర్ధమని చనిపోవడం ఒక్కటే  మార్గమని తానాను తాను ఉరితీసుకున్న వారు ఉన్నారు.  దీనికి తోడు వేరే ఇతర కారాణాలు కూడా మరణాలకు కారాణాలు  అయ్యాయన్నది వాస్తవం. మేదో వైకాల్యం వల్ల 9 నుండి 24 మరణాలుకోవిడ్ కారణం.   ఈ టింగ్ డిజార్డర్స్ 4 నుండి 81 రెట్లు కోవిడ్. దిమ్నీషియా 3 నుండి 82 రెట్లుకోవిడ్  పర్సనాలిటి డి జార్దర్4 నుండి 5 8 రెట్లు కోవిడ్  స్నిజో ఫీరియా స్పెక్రం డిజార్దర్ 3 నుండి 26 రెట్లు కోవిడ్  పైన పేర్కొన్న వారికి గతం లో ఇలాంటి సమస్యలు ఉంది ఉండవచ్చని కోవిడ్ నాటికి తీవ్రమై నరనించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.             .          .     .  

వాయు కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం గుండె వైఫల్యానికి కారణం కావచ్చు.

వాయు కాలుష్యం, రోడ్డు పై వచ్చే శబ్ద కాలుష్యంకొన్ని ఏళ్లుగా వింటున్న వారికి హార్ట్ ఫైల్యూర్ వస్తుందని  పరిశోదన వెల్లడించింది. డెన్మార్క్ లో 22,౦౦౦ మహిళా నర్సులపై పరిశోదన జరిపింది.44 సంవత్సరాలు  పై బడ్డ వారు 15 నుంచి 2౦ సంవత్సరాల పాటు మదించిన నైట్రో జన్,డయాక్సైడ్ రేణువులు,రోడ్డు పై  ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం ప్రభావం వల్ల మూడు సంవత్సరాల  తరువాత కొత్తగా హార్ట్ ఫైల్యూర్  కు దారి తీసింది. గతం లో పోగాతాగడం అలవాటు ఉన్నవారు.హై బి పి ఉన్న వారు దీనివల్ల విరుద్ధమైన ప్రభావం  లేదా వ్యతిరేకమైన ప్రభావం ఉంటుంది. కోపాన్ హార్గాన్ విశ్వవిద్యాలయం డెన్మార్క్ కు చెందిన పర్యావరణ  శాస్త్ర వేత్తడిపార్ట్ మెంట్ అఫ్ హెల్త్ సైన్సెస్ ప్రోఫెసుర్ యు న్ -హీలిన్  వీటిపై పరిశోదనలు చేస్తున్నారు. గతం లో పొగతాగడం అలవాటు ఉన్న వారు.72%హార్ట్ ఫైల్యూర్ కు ప్రబావం ఉంటుందని. 3 కిలోమీటర్ల పరిధిలోని ట్రాఫిక్ శబ్దానికి కాలుష్యం 3% రెడియస్ లోని పరిదిలో ఇళ్ళు వాతావరణ కాలు ష్యం కన్నా శబ్ద కాలుష్యం ప్రామాదకరం హార్ట్ ఫైల్యూర్ కు కారణం అని విశ్లేషించారు.  అమెరికన్ జనరల్ హార్ట్ అసోసియేషన్ డిసీజెస్ లో ఈ  అంశాన్ని ప్రచురించారు.పరిశోదనలో కనుగొన్న కొన్ని అంశాలను  అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జనరల్ లో ప్రచురించారు.గతంలో జరిగిన పరిశోదనలో వాయు కాలుష్యం,రోడ్ ట్రాఫిక్ వల్ల   వచ్చే శబ్ద కాలుష్యం వ్యక్తి గతంగా ఆరోగ్యం పై తీవ్రప్రాభావం చూపుతాయి.కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సిందే. వాతా వరణ కాలుష్యం తోనే హార్ట్ ఫైల్యూర్ రిస్క్ ఉంది. నగరాలలో ఊపిరి తిత్తుల అనారోగ్యం,ఎక్కడైతే ఎక్కువ కాల్యుష్యం ఉంటుందో దానిని హార్ట్ ఫైల్యూర్ గా పరిగణించడం. గాలిలో ఉండే కాలుష్యం వల్ల ట్రోమాకి కరాణం గా పేర్కొన్నారు. ఈ పరిశోదనలో మహిళా నర్సుల పేర్లను నమోదు చేసుకున్నారు. వారి పూర్తి వివరాలను ఒక ప్రశ్నావళి లో సేకరించారు. వారి బాడీ మోస్ ఇండెక్స్ లైఫ్ స్టైల్ వాళ్ళ  అలవాట్లు,సిగరెట్,మద్యం,వినియోగం,శరీర వ్యాయామవ్యాయామం,ఆహారపు  అలవాట్లు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య పునర్నిర్మాణం, పని చేసే తీరు తెన్ను,ఇంటి లోపలి కాలుష్యం పెద్దగా  ప్రభావం  చూపలేదు. కాలుష్య నియంత్రణ చేయగలిగితేనే హార్ట్ ఫైల్యూర్ తగ్గించవచ్చు అని నిపుణులు నిర్ధారించారు.                                                  

ఫ్లూ పొంచి ఉంది జర బద్రం సి డి సి హెచ్చరిక 

వర్షాకాలం తరువాత రానున్నది ఫ్లూ కాలమే అని అంచనా వేస్తున్నారు.ఈ సంవత్సరం చాలా భయంకరమైన ఫ్లూ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటినిబంధనలు పాటించడం వల్ల ఫ్లూ కేసులు 6౦ %తగ్గు ముఖం పట్టాయి. కోవిడ్ తరువాత పదివారాలు లాక్ డౌన్ ఉన్నందున కొలంబియ విశ్వ విద్యాలయం  పరిశోధకులు శాస్త్రజ్ఞులు అధయనం చేసారు. ముఖం పై మాస్క్,చేయి సానిటైజ్ చేసుకోడం వల్ల ఇంఫ్లూ ఎంజా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా కోవిడ్ సమయం లో నిరోధించ గాలి గా మన్నారు. ఇన్వి రాన్ మెంట్ హెల్త్  సైన్సెస్  అసిస్టెంట్ ప్రోఫెసర్ సెన్ పైన్ వెల్లడించారు. మేల్మేన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ న్యూయార్క్ కు చెందిన శాస్త్రజ్ఞులు తమ పరిశీలనలో కోవిడ్ 19  ఇంఫ్లూ ఎంజా ఒకే రకంగా వ్యాప్తి చెందుతుంది.సార్క్ కోవిడ్ ను నియంత్రించడం ద్వారా ఇంఫ్లూ ఎంజా  విస్తరణను తగ్గించ వచ్చు. దురదృష్ట వసాత్తూ చాలా ప్రదేశాలాలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కోవిడ్19 నియమ నిబందన ను  తొలగించారు.కాగా రానున్న చలికాలం ముందు ముందు ఫ్లూ విజ్రుంభించే కాలం అని పేర్కొన్నారు. అంటే దాని ఆర్ధం ఫ్లూ చాలా సులభంగా త్వరగా విస్తరిస్తుంది.అయితే రక్షణ కవచం లేకుంటే  ప్రజలలో రోగనిరోదక శక్తి తగ్గడం వల్ల ఇంఫ్లూ ఎంజా గత సంవత్సరం యు ఎస్ లో ఫ్లూఎంజా లేదు. ఇంఫ్లూ ఎంజా  వైరస్ ఎప్పటికప్పుడు పరివర్తన,రూపాంతరం  చెందుతూ ఉంటుందని పై అన్నారు. ప్రతి రెండు,లేదా 5 సంవత్సరాల కోక సారి ఇంఫ్లూ ఎంజాతో ఇన్ఫెక్షన్ కు గురియ్యారని. ఇంఫ్లూ ఎంజా మళ్ళీ వచ్చే అవకాసం ఉందని మన రోగ నిరోధక శక్తి తగ్గిందో సమస్యలు తప్పవని ఒక పరిశోదనలో పై బృందం కంప్యుటర్ మోడల్ ద్వారా ప్రయాణం ఆంక్షలు,పేస్ మాస్క్,సామాజిక దూరం  పాట శాలాల మూసివేత వల్ల 2౦2౦ లో వ్యాప్తి ప్రభావం లేదని తేల్చారు. ఫ్లూ విస్తృత వ్యాప్తి చెందితే... ఒక నాతన పరిశోదనలో విస్తృత స్థాయిలో ఇన్ఫెక్షన్ వ్యాధులు వ్యాప్తి చెందితే రానున్న కాలం ఫ్లూ ను  ఎదుర్కోక తప్పదు అని ఈ సంవత్సరాన్ని ఫ్లూ సంవత్సరంగా పేర్కొన్నారు.నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజ్  ఎండి మెడికల్ డైరెక్టర్ బెతేన్స్ డే డాక్టర్ విలియమ్స్ స్కాఫ్నర్ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని. అంచనా వేస్తున్నారు. యు ఎస్ లో ఇప్పటికే 2,౦౦౦ కేసులు నమోదు అయ్యాయని యుఎస్ కు చెందినా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్  ప్రిమిక్షన్ 2౦2౦ -2౦ 21 ఫ్లూ సీజన్ గా పేర్కొన్నారు.ఫ్లూ సీజన్ 35 మిలియన్ల కేసులు ఉన్నాయని సమాచారం. 2౦2౦ -2౦21 లో ఒక బాలుడు మాత్రమే ఫ్లూ తో మరణించాడని.మూడు సీజన్లలో 144 -199 కన్నా  తక్కువే అని సి డి సి పేర్కొంది. సామాజిక దూరం,మాస్క్ వంటివి పిల్లలు వేసుకోవడం,పాతాశాలలు మూసి వేయడం వల్ల ఇంఫ్లూ ఎంజా లేదని. తేల్చారు. కొంత మంది నిపుణులు చర్చల సమయం లో ప్రజలలో ఇమ్యునిటి సరిగా లేక పోయినా ఇబ్బిడి ముబ్బిడి గా  జనభాపెరుగుదల వల్ల ఫ్లూ త్వరగా విస్తరిస్తుందని.ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఎక్కువే అని లేదా ఫ్లూ వల్ల తీవ్ర అనారోగ్యం.అస్వస్థత,కు గురి  కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.స్థానికంగా ఆయారాష్ట్ర్రాలు ప్రజా ఆరోగ్యానికి చెందిన అధికారులు  మాస్క్ వేసుకోవాలాని లేదంటే ఫ్లూ కు గురికాక తప్పదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  సిడిసి 2౦2౦ -2౦21 ని ఫ్లూ నివారణ సంవత్సరంగా ప్రకటించింది.                                            

అనాఫిలాక్సిస్   వస్తే అన్ని సమస్యలే 

అనాఫిలాక్సిస్ అనుకోకుండా చాలా తీవ్రంగా మొత్తం శరీర మంతా ఎలర్జిక్ రియాక్షన్  శరీరం నుండి విడుదలయ్యే హిస్తామిన్ ఇతర రసాయనాలు విడుదల వల్ల ఒక్కో సారీ గాలి తీసుకునే మార్గాలు మూసుకు పోవడం వల్ల గాలి పీల్చడం కష్టంగా ఉంటుంది.దీనిఫలితంగా సంకోచించడం జరగదు.దీనివల్ల అసహజమైన నొప్పి క్రామ్స్,వాంతి వచ్చినట్టుగా ఉండడం.డయేరియా ,హిస్టామిన్ కు కారణం రక్తాన్ని రక్త నాళాన్ని పలుచగా చేస్తుంది.దీని కారణం గా లో బ్లడ్ ప్రెషర్ రక్త ప్రవాహం లోనే కొన్ని రకాల ఫ్లూయిడ్స్ లీక్ కావడం కూడా గమనించ వచ్చు.దీని వాళ్ళ శరీరం లో రక్తం శాతం తగ్గుతూ ఉంటుంది.లో బ్లడ్ ప్రేషేర్, లేదా లొబ్లడ్ వోల్యుం షాక్ కు గురికావడం. లేదా ఊపిరి తిత్తు లలో వాపు దీని  వల్ల ఊపిరి తీసుకోడానికి సంబంధం ఉంది.దీర్ఘ కాలంగా అనాఫ్య్లక్షిస్ కు కారణాలుగా చెప్పవచ్చు. దీనికి కరాణాం కొన్ని రకాల మందులు. ఆహారం కూడా ఎలర్జీ కి దారి తీస్తుంది. పోలిమ్య్క్షిన్,మార్ఫిన్,పోల్లెన్స్,లేదా ఇతరా ద్రవాలు పీల్చినప్పుడు  చాలా అరుదుగా  అనాఫిలాక్సిస్ వస్తుంది. అనాఫిలాక్సిస్  లక్షణాలు ..... అనాఫిలాక్సిస్ లక్షణాలలో ఊపిరి పీల్చికోవడం కష్టంగా ఉండడం మాట్లాడ లేకపోవడంవనకడం.గందర గోళం, మాదిబలహీనంగా కొట్టుకోవడం.సైనో సిస్,  దురద దద్దుర్లు.అలసట బద్ధకం,వాంతులు,విరేచనాలు. తీవ్రమైన నొప్పి,చర్మం ఎర్రగామారడం.దగ్గు,దీనికి ప్రతి చర్యగా నోటిలో ఎదో రసాయన వాసన,కొద్ది పాటి  రక్తపు చుక్కకే కళ్ళు తిరిగిపోవడం.ఈ లక్షణాలు నిమిషం లో లేదా గంటలో వస్తాయి.  అనాఫిలాక్సిస్  నిర్ధారణ .... అనాఫిలాక్సిస్ ,ఎలేర్జి   కారణ మైనప్పుడు చికిత్స తరువాతే చేస్తారు. అనాఫిలాక్సిస్ కు చికిత్స .... అనాఫిలాక్సిస్  ఒక అత్యవసర చికిత్స చేయాల్సిన స్థితి,దీనికోసం సి పి ఆర్ కార్డియో పల్మనరీ రెసురెసుస్క్తిట్టి ఎషణ్ , దీనినే ప్రజలు సీవియర్ ఎలేర్జిక్ రీయాక్షన్  అని తెలుసు. ఇది మారిత ప్రమాదం గా మారి ఎపి-పెన్ లేదా ఇతర  ఎలేర్జి కిట్ ఒక వేళ అత్యవసరంగా చికిత్స తపనిసరి కావచ్చు.ఇందుకోసం నోటి ద్వారా గాలిమార్గాన్ని పంపించాల్సి రావచ్చు  దీనిని వైద్య పరిభాషలో ఎండో ట్రాచీల్ ఇంటుబెషన్ అంటారు.దీనిని ట్రాఛి యా అత్యవసర సమయం లో  ట్రై కో స్టమి,క్రై కో త్యరోటమీ వీటికి ట్యూబ్ ను నేరుగా గొంతులోనుంచి వేస్తారు.ఎఫినేఫిన్ ఇంజక్షన్ ను ఆలస్యం చేయకుండా  దీనిలక్షనాలు తగ్గించడానికి యాంటి ఇస్తామిన్స్,కార్టి కాస్టర్ రోఇడ్స్ ను వాడతారు. గాలి పీల్చుకోడం ఇబ్బందిగా ఉంటే అది అత్యవసరం కావచ్చు.                                                                 

ఇంజక్టబుల్ ప్యాచ్‌తో హార్ట్ ఎటాక్ నుండి రికవరీ

గుండె పోటు నొప్పి వచ్చిన తరువాత పాడై పోయిన ధమని ప్రాంతం పై వచ్చే చారాలు లేదా మచ్చలు ఉండడం వల్ల  సంకేతాలు సమాచారం అందదు. పైగా శరీరానికి రక్త ప్రసారం అందదుదీనివల్ల గుండె బలహీన పడుతుంది. ఈకారణంగానే గుండె అసహజంగా కొట్టుకుంటుంది. ఈసమస్యను ఒమ్హ్యత్మియా లేదా ఫైల్యూర్ అంటారు. ఇప్పుడు వైద్యుల కు రెండురకాల ప్రాత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఒకటి పాడై పోయిన కణజాలాన్ని రిపేర్ చేయడం లేదా శస్త్ర చికిత్స ద్వారా  వేరొకటి ఇంప్లాంట్ చేయడం ఎలక్ట్రికల్ బ్రిడ్జ్ ద్వారా గుండెకు సంకేతం పంపడం  లేదా చాతిని తెరచి ఓపెన్ హార్ట్ సర్జరీ దీనివల్ల కొన్ని గుండె సమస్యలు  వచ్చే అవకాసం ఉంది వైద్యులు ఓపెన్ హార్ట్ లేదా గుండెను,చాతిని తెరచి  సర్జరీ చేసే విధానాన్ని నివారించాలి.  ఈ పద్దతిలో చేసే శస్త్ర చికిత్సకు బదులు  నూతనంగా రూపొందించిన ప్యాచ్ ను ఉపయోగించవచ్చని అయితే పాడై పోయిన  డ్యామేజ్ అయిన గుండె కణజాలాన్ని గ్రాఫ్టింగ్ చేయవచ్చు.ఇప్పుడు శాస్త్రజ్ఞులు తమ మాటను నిలబెట్టుకునెందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇంజుక్ట బుల్ ప్యాచ్ ఒకరకమైన ఆకారం తో కూడిన గుండె కణం పై మజిల్ పై గ్రాఫ్టింగ్ చేస్తారు. అయితే ఇంజక్టబుల్ ప్యాచ్ ను ఇప్పటికి వరకు ప్రజలపై పరీక్షించాలేదని. ఈ రకమైన ట్రైల్స్ నిర్వహించేందుకు మరింత సమయం పడుతుంది.  జంతువుల పై జరిపిన ట్రైల్స్ విజయవంత మయ్యాయి. ప్రయోగాత్మకంగా తయారు చేసిన ప్యాచ్ ను చుట్టవచ్చు.గుండెలోని కణజాలానికి  మజిల్ కు అంటించవచ్చు. ఒక సారి ప్యాచ్ ను పెట్టిన తరువాత గుండె సహజం గా  పని చేసేటట్లు చేస్తుంది. ఎలుకలు,పందుల పై నిర్వహించిన ప్రయోగం లో సాధించిన అంశాల పై నేచర్ బయో మెడికల్ ఇంజనీరింగ్ లో ప్రచురించారు. పరిశోదనలో పాడై పోయిన గుండె పై అమర్చగానే ఎలుకలలో ఉన్న గుండె కణాలు కండరాలు  గుండె సహజంగా కొట్టుకోవడం అరంభించిందని గుర్తించామన్నారు.శరీరానికి రక్త సరఫర జరిగిందని  తెలిపారు.గుండె కణజాలానికి రక్త సరఫరా జరిగిందని.తెలిపారు. నాలుగు వారాలలో గుండె సహజంగా పని చేయడం జరిగిందని.ప్యాచ్ చేసిన గుండెకు బాగా పని  చేశాయని ఆక్సిజన్ పంప్ చేయడం శరీరానికి రక్త సరఫరా అందించమని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇంజక్టబుల్ ప్యాచ్ తో హార్ట్ అట్టాక్ ను నివారించాగలిగే చికిత్స అందరికీ అందుబాటులో కి రావాలని  కోరుకుందాం.              

అక్టోబర్ నెల వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెల

అక్టోబర్ నెలలో  అంతర్జాతీయ  క్యాన్సర్  అవగాహన నేలగ  అతర్జాతీయ క్యాన్సర్  పరిశోదన సంస్థ క్యాన్సర్ అవగాహన నెల గా ప్రకటించారు.  ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్భారంగా మారుతోంది.2౦2౦ నాటికి ప్రపంచంలో బ్రస్ట్ క్యాన్సర్ ను సహజంగా గుర్తిస్తున్నారు.  ఇప్పటికే 2.26 మిలియన్ల బ్రస్ట్ క్యాన్సర్ కేసులు  గుర్తించినట్లు ఇందులో 6,85,౦౦౦ మంది మరణించారని ఐ ఏ ఆర్ సి తెలిపింది.  2౦2౦ నాటికి బ్రస్ట్ క్యాన్సర్ చాలా సహజమని స్త్రీలు క్యాన్సర్ వల్ల మరణించడం సహజమైన  ప్రక్రియగా పేర్కొంది.  ప్రపంచ వ్యాప్తంగా బ్రస్ట్ క్యాన్సర్ వల్ల మరణాల రేటు పరిశీలిస్తున్నారు. అత్యధిక ఆదాయం గల దేశాలాలో సామాజిక ఆర్ధిక అసమానతలు కూడా మరణాలకు కారణం గా పేర్కొన్నారు.  స్త్రీ ఆరోగ్యం విషయంలో వివక్ష చూపడం విచారకరం. వక్షోజాల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్సతో జీవించడం దుర్భరంగా మారింది.ఆర్ధికంగా,మధ్యంతర కుటుంబాలాలో ఆదాయం తక్కువగా ఉండడం తో చాలా మంది చికిత్స అందక మరణిస్తున్నారని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో మూడు వంతులు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వక్షోజాల క్యాన్సర్ అవగాహన తోనే మరణాలు ఆపగలం.          

ప్రతి ఒక్కరికి జీవించే హక్కు

స్వచ్చ మైన వాతావరణం పొందడం మానవహక్కు ---యు ఎన్ మానవహక్కుల కాన్సిల్ తీర్మానం. ప్రపంచం లో వాతావరణ కాలుష్యం రాసాయానాలు వెలువడడం ఇతర వాతవరణాల వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందని దీనికారణంగా 13.7 మిలియన్ల మరణాలు ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 24%గా ఉందని ఐక్య రాజ్యసమితి జాతీయ మానవహక్కుల మండలి తీర్మానం ప్రవేసపెట్టింది.తీర్మానం లో స్వచ్చ మైన,పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన వాతావరణం మనవహక్కని ఐక్యరాజ్య సమితి హై కమీషనర్ సభ్య దేశాలు ఈనిర్ణ యాన్ని అమలు చేసేందుకు  పని చేయాల్సి ఉందని ఇది ల్యాండ్ మార్క్ గా యు ఎన్ పేర్కొంది. ప్రపంచం లో ప్రతి ఒక్కరికి స్వచ్చమైన ఆరోగ్యవంతమైన వాతావరణం పొందడం ప్రాధమిక హక్కు గా పేర్కొంది.ఈసమావేశం లో కోస్టారికా,మాల్దీవ్స్,మొరాకో,స్లోవేనియా,స్విట్జర్ ల్యాండ్,దేశాలు తీర్మానం 48 /13 మెజారిటితో ఆమోదం లభించింది అంటే తీర్మానానికి 43 దేశాలు మద్దతు తెలిపాయి. కాగాచైనా, భారాత్, జపాన్, రష్యా దేశాలు తటస్తంగా ఉండడం గమనార్హం.యు ఎన్ ఆమోదించిన తీర్మానాన్ని ధైర్యంగా అమలు చేయాలనీ,ఆరోగ్యవంతమైన వాతావరణం ద్వారా పారదర్సకత తో కూడిన ఆర్ధిక, సాంఘిక వాతావరణం విధాన నిర్ణయం ప్రజలకు రాక్షన తో పాటు.ప్రకృతిని పరిరక్షిస్తుందని ఐక్య రాజ్యసమితి జాతీయ మానహక్కుల సామాఖ్య కమీషనర్ మిచెల్లీ బచ్ల్ట్ నొక్కి చెప్పారు.           

 అంతుపట్టని అల్పోర్ట్ సిండ్రోమ్ తో సమస్య తప్ప దా ?

కొన్నికొన్నిరకాల రోగాల పేర్లు చాలామంది కి తెలియనే తెలియవు పైగా వాటి పేర్లు సైతం మన నోటికి పలకదు.వాటిలో చాలానే అనారోగ్యాలు ఉన్నాయి.అల్పోర్ట్ సిండ్రోమ్ లోపల ఉన్న డిజార్దర్ దీనివల్ల మూత్రపిండాల లో డ్యామేజ్ అయ్యి ఉండవచ్చని అంటారు వైద్యులు.ఈ సమస్య ఉన్నవారిలో మీ మూత్రంలో రక్తం,వినికిడి ని కోల్పోవడం కంటిలో లోపాలు ఏర్పడే అవకాసం ఉందని నిపుణులు అంటున్నారు.ఈ వ్యాధి కిడ్ని కిందిభాగం లో సమస్యవస్తుందని,చెవి లోపలి భాగం అంతర్ చెవి,కళ్ళలోకోక్లియా వచ్చే అవకాసం ఉంది.దీనికి కారణం జీన్స్ లో చీలిక రావడం లేదా గీరుకు పోవడం అయితే అల్పోట్ సిండ్రోమ్  సమాస్య రావడం అరుదుగా వస్తుంది.దీనిని జెనిటిక్ సమస్యగా తేల్చారు కాగా అత్యంత కష్టంగా .ఎక్ష్ క్రోమోజోం లో కను గోన్నట్లు నిపుణులు స్పష్టం చేసారు. అల్పోర్ట్ సిండ్రోమ్  లక్షణాలు ---- అల్పోర్ట్ సిండ్రోమ్ సహజంగా మహిళలలో చాలా తక్కువ శాతం ఉంటుందని.అసలు లక్షణాలు లేకపోవడం లేదా మినిమల్ గా ఉండడం గమనించవచ్చు.ఒక వేళ స్త్రీలలో లక్షణాలు లేక పోయినావీరి జీన్స్ నుండి వారిపిల్లలకు సంక్రమించవచ్చు.అయితే పురుషులలో ఈ వ్యాదిలక్షణా లు చాలా తీవ్రంగా ఉంటాయని.చాలా త్వరగా వృద్ది చెందుతుందని అంటున్నారు నిపుణులు.అల్పోర్ట్ సిండ్రోమ్ కు కారణం దీర్ఘ కాలిక గ్లోమేరులోనేఫ్రిటిస్ ఇది కిడ్నిలో అంటే మూత్ర పిండాలలో కిడ్నిలలో ఇంఫ్లామేషణ్ లేదా అసలు లక్షణాలే లేకపోవడం.చివరి దశలో 4౦ -5౦ సంవత్సరాలాలో అల్పోర్ట్ సిండ్రోమ్ ను మూత్రం లో అసహజమైన రంగులో ఉండడం లేదా రక్తం పడడం.వినికిడి లోపం,కంటి చూపుకోల్పోవడం దగ్గు,కాళ్ళలో వాపులు కంటి చుట్టూ వాపువంటి లక్షణాలుగా తేల్చారు. అల్పోర్ట్ సిండ్రోమ్ నిర్ధారణ పరీక్ష... అల్పోర్ట్ సిండ్రోమ్ నిర్ధారణకు శారీరకంగా ఎటువంటి ప్రత్యేక లక్షణాలు  లేవు.సహజంగా శారీరకంగా రక్తం తో కూడిన మూత్రం తో వచ్చే వారికి యూరిన్ఎనాలసిస్ లో రక్తం,ప్రోటీన్,లేదా ఇతర అబ్నార్మాలిటీస్ ,బ్లడ్ యూరియా నైట్రోజన్,క్రెఅటినిన్ ఎక్కువైనా రక్తం కూడిన మూత్రంలో తగ్గి ఉండవచ్చు.ఎర్రరక్త కణాలలో హేమక్రోటిక్ .ఆడియోమెట్రి గనక ఉంటె చెవి నరాలు లేకుంటే చేమిటి సమస్య వస్తుంది.అవసరమైన పక్షం లో బయాప్సీ లో దీర్ఘకాలిక గ్లోమేరులోనే ఫ్రిటిస్ ఉన్నట్లు గమనిస్తే అల్పోర్ట్ సిండ్రోమ్ గా నిర్దారిస్తామని వైద్యులు పేర్కొన్నారు. అల్పోర్ట్ సిండ్రోమ్ కు చికిత్స... అల్పోర్ట్ సిండ్రోమ్ ను నిలువరించేందుకు,పెంచడానికి  చికిత్స లేదుహై బిపి ని తప్పకుండా అదుపు చేయాలి.దీర్ఘకాలికంగా కిడ్నీ ఫైల్యూర్ కాకుండా ఉండడానికి చికిత్స చేయాలి.చివరి స్టేజ్ లో డయాల్ సిస్,లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ తప్పనిసరిగా చేయాల్సి  వస్తుంది.  

ఆల్బినిసం సమస్యలు

ఆల్బినిసం శరీరంలో   మెలనిన్  ఉత్పత్తి తగ్గడం వల్ల ముఖ్యం గా తల పై వెంట్రుకలు రాలిపోవడం లేదా జుట్టుపెరగక పోవడం స్కాల్ప్  సోరియాసిస్, జుట్టు తెల్లబడి పోడానికి కారణం మెలనిన్ ఉత్పత్తి లేకపోవడం కారణం గా పేర్కొన్నారు.ఈ సమస్యను జెనెటిక్ లోపం గా పేర్కొన్నారు.ఆల్బినిసం టైప్1 ను త్యరోసినస్ ఇది ఒక ఎన్జయం లేకపోవడం లేదా ఉత్పత్తి ఆగిపోవడం వల్ల.ఎమినో యాసిడ్ లోపం వాళ్ళ మెలనిన్ టైప్ 2 ఆల్బినిసం వల్ల పెగ్మేంటేషన్ అంటేపొక్కులు,దద్దుర్లు వస్తాయి,అయితే ఈ సమస్యకు కారణం గర్భస్థ సమయం లో పుట్టిన వెంటనే సమస్య లు రావడం గమనించవచ్చు. అల్బనిసం లక్షణాలు ---- అల్బనిసం యొక్క లక్షణాలలో జుట్టునుండి దద్దుర్లు,మచ్చలు,చర్మం లేదా కళ్ళలో వస్తుంది.రోగి  చర్మం పై సోరియాసిస్ ను పోలిన మచ్చలు చర్మం రంగు మారుతుంది.జుట్టు రంగు కూడా మారుతుంది.రోగి కళ్ళు సరిగా గుర్తించలేరు చూపు మందగించడం స్పర్శను పూర్తిగా కోల్పోతారుఅవేలుతురు ను చూడలేరు. నిర్ధారణ పరీక్ష ----- ఆల్బినిసం ను నిర్ధారణకు జెనెటిక్ పరీక్ష ను వినియోగిస్తారు.ఎలక్ట్రోరేర్ ఇనోగ్రాం పరీక్ష ను  బ్రెయిన్ వేవ్ ను ఒక లైట్ ద్వారాకంటిని పరీక్స్శిస్తారు అలాగే కన్ను పనిచేస్తుందా లేదా పరేక్షిస్తారు.అల్బనిసం ప్రభావం ఏమేరకు ఉందొ తెలుసుకుంటారు. అల్బెనిసం కు చికిత్స ----- అల్బనిసం కు చికిత్స లేదు .చర్మం కళ్ళు దీనిబారిన పడకుండా రక్షించుకోడమే మార్గం.