Read more!

రక్త హీనత అంటే ఏమిటి?

అనేమియా అన్నది వ్యాధి కాదు.ఇది కొన్ని రకాల వ్యాధులకు సంకేతం.అనేమియా అంది రక్తానికి సంబంధించిన డిసార్డర్ గా పేర్కొన్నారు.మనశరీరం లో ఉన్న రక్తం  ద్వారా మాత్రమే మెడకు ఆక్సిజన్ అందుతుంది.శరీరానికి రక్తం అందడం లో ఎర్ర  రక్త కణాలు తగ్గినప్పుడు అనిమియాను ప్రధానంగా రెండు రకాలుగా పేర్కొన్నారు.ప్రైమరీ ఎనిమియా,ప్రాధమిక దశలో ఎనిమియా, సెకండరీ అనీమియా,ప్రైమరీ అనిమియా లోఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సెకండరీ ఎనిమియాలో ఎర్ర రక్త కణాల విద్వంసం జరుగు తుంది.అసలు అనిమియా గురించి మాట్లాడాలంటే ఎర్రరక్త కణాల నిల్వ తగ్గిపోవడం లేదా రక్త శ్రావం జరగడం శరీరంలో రక్తకణాల ఉత్పత్తి  తగ్గడం లేదా రక్త కణాల విద్వంసం,పెరగడం,లేదా శరీరంలో ఎక్కడైనా గాయం లేదా క్యాన్సర్ ఉన్నా రక్త శ్రావం జరగడం దీని కారణంగా శరీరంలో పోషకాల లోపం ఎర్రరక్త కణాల ఉత్పత్తి పెరగడం శరీరంలో ఉన్న రక్త కణాల విద్వంసానికి కారణం ప్లీహమే అని నిపుణులు నిర్దారించారు.

అనేమియా లక్షణాలు...

రక్తహీనత వాళ్ళ త్వరాగా అలిసి పోవడం,ఊపిరి పట్టి నట్టుగా ఉండడం.చర్మం పాలిపోవడం,రక్త పోటు పెరగడం,ఊపిరి పీల్చడం కష్టంగా ఉండడం. వంటి లక్షణాలు రక్తా హీనతను సూచిస్తాయి.  

అనేమియా నిర్ధారణ పరీక్షలు...

హేమగ్లోబిన్ పరీక్ష ద్వారాఎర్ర  రక్త కణాల శాతం చూస్తారు ఇతర పరీక్షల ద్వారా .ఏరకమైన ఎనిమియానో గుర్తించాల్సి ఉంది

అనిమియాకు చికిత్స...

అనిమియాలో చాలా రకాల అనిమియా లక్షణాలు ఉన్నాయని,ఆయా సమాస్యను బట్టి కారణాలను బట్టి 
చికిత్స చేస్తారు.కొన్ని కేసులలో రక్తం ఎక్కించాల్సి వస్తుంది.ఎరిత్రో పాయిన్టిన్ ను కరెక్ట్ చేయడం అనిమియాను తగ్గించవచ్చు అంటున్నారు.రక్త హీనాతకు కారణం ఏదైనా రక్తం లో హేమగ్లోబిన్ తగ్గకుండా ఎర్ర రక్త కణాలు పెంచుకునే విధంగా ఆహారం తీసుకోవడం,డై టీషి యన్స్ ఇచ్చిన సూచన పాటించడం కీలకం.