తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ శాతం వివరాలు
ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు తెలంగాణ జిల్లాలలో నమోదైన ఓట్ల శాతం వివరాలు.
రంగారెడ్డి – 17 శాతం,
హైదరాబాద్ – 17 శాతం,
నల్గొండ – 16 శాతం,
మహబూబ్ నగర్ – 18 శాతం,
కరీంనగర్ – 24 శాతం,
వరంగల్ – 38 శాతం, ః
మెదక్ – 18 శాతం,
ఆదిలాబాద్ – 22 శాతం,
ఖమ్మం – 17 శాతం,
నిజామాబాద్ – 16 శాతం,
మొత్తం తెలంగాణలో 11 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం... 20.3 శాతం.