నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ తిరస్కరణ
posted on Jul 30, 2012 @ 2:45PM
జగన్ అక్రమ ఆస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు సిబిఐ కోర్ట్ లో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిస్కరించింది.ఇరువైపులా సాగిన సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత సిబిఐ ప్రత్యేకర కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద రావు నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.