Read more!

కోవిడ్ XBB సబ్ వేరియంట్ ?!

వేవ్ నవంబర్ మధ్య లో 15,౦౦౦  గా  ఉండవచ్చు.నిపుణుల అంచనా!

సింగపూర్ లో x b b సబ్ వేరియంట్  తీవ్రరూపం దాల్చేఅవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.స్థానికంగా అక్టోబర్ ౩ నుండి 9 వ తేదీవరకు 54 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.XBB వైరస్ ఆనవాళ్ళు ఇప్పటికే 17  దేశాలలో ఉందని. ఆస్ట్రేలియా,డెన్మార్క్, భారత్, జపాన్ లో ఉందని చానల్ న్యూస్ ఆశియాలో వెల్లడించింది. సింగపూర్ లో ప్రస్తుతం కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ x b b సబ్ వేరియంట్ ప్రభావం ఉందని నవంబర్ మధ్య నాటికి ప్రతిరోజూ 15,౦౦౦ కేసులు పెరగవచ్చని అంచనా గతంలో వచ్చిన వేవ్ ఇన్ఫెక్షన్ ఆధారంగా ఒక అంచనాకు వచ్చారని తెలుస్తోంది. అయితే సింగపూర్ లో సరిపడా ఆరోగ్య సంరక్షణ అందించగల సామర్ధ్యం ఉందని కోరోనా వైరస్ కేసులు పెరిగినా తట్టుకోగల శక్తి ఉందని అంటున్నారు నిపుణులు. సింగపూర్ xbb ప్రభావ వంతంగా ఉన్న వేరియంట్.

అక్టోబర్ ౩ నుండి 9 వ తేదీ వరకు స్థానికంగా 5౩ కేసులు నమోదు అయ్యాయని xbb సబ్ వేరియంట్ చాలా ప్రభావ వంతమైనదని ఆరోగ్యశాఖ మంత్రి ఒంగ్ యే కుంగ్ విలేకరులకు వెల్లడించారు.నవంబర్ నాటికి మరింత తీవ్ర రూపం దాల్చ వచ్చని అన్నారు.చాలా త్వరిత గతిన విస్తరిస్తుందని తక్కువ కాలం ఉంటుందని ఒంగ్ అన్నారు. ప్రతిరోజూ సగటున 15,౦౦౦ కేసులు ఉండవచ్చనిఒంగ్ పెర్కొన్నార్రు.సింగపూర్ కరోనా సమయంలో వెనుకబడలేదని నియమ నిబంధనలు అమలు చేయాలా వద్ద అన్న విషయం ఇంకానిర్ణయించలేదనికోరోనా ప్యాండమిక్ 2౦2౦ నాటికి నియంత్రిన్చాలేదని దానిబారిన పడకుండా వ్యక్తి గత బాధ్యత తీసుకోవాలాని సింగపూర్ ప్రభుత్వం భావించిండి.

మాస్క్ తప్పనిసరి ఇతర బద్రత చర్యలు అమలు చేయాలన్న అంశాన్ని తోసిపుచ్చారు. xbb ని నిశితంగా పరిసీలిస్తున్నాము అయితే మాస్క్ ధరించాలని సూచించారు. సమూహాలలో ఇళ్ళలోనూ మాస్క్ ధరించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్న వారుసైతం ఇంటినుంచే పనిచేయాలని ఫ్లూలక్షనాలు ఉన్న వారు టెలి కన్సల్ టేషన్ ద్వారా సంప్రదించాలి. అక్టోబర్ 14 నాటికి సింగపూర్ లో 1,997,847 కేసులు 1,641 మరణాలు వీటికి సంబందించినవే అని పేర్కొన్నారు.