Read more!

వరల్డ్ ఆర్థరైటిస్ డే..

అర్తరైటిస్ వచ్చినప్పుడు 6 రకాల అపోహలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకోవడం అవసరం.నేడు ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఆర్తరైటిస్ డే సందర్భంగా కొన్ని అపోహ నమ్మకాల పై ఉన్న అంశాల పై అవగాహన వాస్తవాలను తెలిపేందుకు ఈ సదస్సులు   నిర్వహిస్తున్నారు. ఇతర అన్నిరకాల రోగాల లాగే కొన్ని అపోహలు ఉన్న్సాయని వాటిని గురించి తెలుసుకుందాం.ప్రతి సంవత్చరం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ రెండవ వారం లో అర్తరైటిస్ డే ను నిర్వహిస్తారు. ఈ రోజు ప్రజలలో ఉండే ఎముకలకు నరాలకు సంబంధించి వచ్చే కొన్ని తీవ్రమైన పరిస్థితుల గురించి తెలుసుకుందాం.

మొదటి అపోహ...

అర్తరైటిస్ వృద్ధులలో మాత్రామే వస్తున్నది అపోహ నిజమా ఇందులో ఏది నిజం!

వాస్తవం- ఆర్తరైటిస్ సహజంగా వృద్ధులలో తాకుండా వస్తుంది. అయితే కేవలం వృద్ధాప్యం లో మాత్రమే కాదు ఆర్తరైటిస్ ఏ వయసులో ఉన్న వారికైనా దీనిబారిన పడక తప్పదు రోమటైడ్ ఆర్తరైటిస్ ప్రమాదం ౩౦ సంవత్సరాల తరువాత వచ్చే అవకాశం ఉంది.

రెండవ అపోహ...

వాస్తవం-శరీరంలో ని జాయింట్స్ లలో నొప్పులు ముఖ్యంగా కీళ్ళలో జాయింట్స్ లో నొప్పులు అంటే ఆర్ధం  ఆర్తరైటిస్ వచ్చినట్లేనా?అన్నిరకాల జాయింట్లు అన్నిరకాలనొప్పులు ఆర్తరైటిస్ కాదు ముందు ముందు సుదీర్ఘ కాలం తరువాత మరింత జటిల మై పోతాయి. ముఖ్యంగా ఆకండరాలు జాయింట్లు గట్టిగా పట్టుకుపోతాయి ఆప్రాంతంలో నొప్పికి అనేకరకాల కారణాలు ఉంటాయి.టేన్టి  నాయిడ్స్,బశ్రిటిస్ లో చిన్నచిన్న దెబ్బలు ఉండి  ఉండవచ్చు.

మూడవ అపోహ...

ఎవరి కైతే ఆర్త్య్హరైటిస్ వస్తుందో వారు వ్యాయామం చేయకూడదా ?!

వాస్తవం-వ్యాయామం సహజంగా చాలామంది సరైన వ్యాయామం చేయని వాళ్ళు  ఉంటారు. అంటే అస్సలు వ్యాయామం చేయకుండా ఉంటారో గౌట్ ఆర్తరైటిస్ ఉంటుందో తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాయామం కీళ్ళు మోచిప్పలు శరీరంలోని ఇతర జాయింట్స్ లో పునరుత్తేజం ఇస్తుంది.పెళుసుగా గట్టిగా బిగుసుకు పోయిన జాయింట్స్ సమస్యలు ఉన్నవాళ్లు ఫిజియో సహకారంతో వ్యాయామం చేయాలి.ఎవరికైతే ఆర్తరైటిస్ వస్తుందో వారు ప్రతిరోజూ  వ్యాయామం చేయగలరు.దానివల్ల కాళ్ళ నొప్పులు కొంతమేర తగ్గుతాయి. అలా రోజూ వ్యాయామం చేయడం వల్ల శక్తి నిస్తుంది. చాలా బాగా నిద్ర పోగలరు. ఆరోజుంతా వారు పనులు చేసుకోగలుగుతారు.

నాల్గవ అపోహ...

కీళ్ళ నొప్పులు తగ్గాలంటే కోల్డ్ ప్యాక్,లేదా హాట్ ప్యాక్ మర్దన చేయాలా?

వాస్తవం-ముఖ్యంగా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు , లేదా శరీరంలో ఇతర శాస్త్రచికిత్చ చేసుకున్న వాళ్ళకు మోకాళ్ళ కీళ్ళజాయింట్స్ లో తీవ్రమైన నొప్పులు వస్తూ ఉంటాయి.అనొప్పి తగ్గించేందుకు కొందరు పాత పద్దతిలో కాపడం వేడినీటి కాపడం పెడుతూ ఉంటారు. దానివల్ల కొంతమేర నొప్పుల నుండి ఉపసమనం పొందవచ్చు . పాతకాలం నాటి రోజుల్లో వేడినీటిలో యూకలిప్టస్ ఆకులు వేసి స్నానం చేస్తే ఒంటినొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయని నమ్మకం. ఆధునికంగా అభివృద్ధి చెందినా తరువాత   వేదినీటి కాపడం బదులు హట్ ప్యాక్,లేదా కోల్డ్ ప్యాక్ వాడడం వల్ల కాళ్ళలో శరీరంలో నొప్పులు కొంత మేర ఉపసమనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

అయితే ప్రజలు వ్యాయామం చేయడానికి వేడినీటి కాపడం అదే హాట్ ప్యాక్ దీనిని హాట్ కంప్రిసే చేయవచ్చు.అప్పుడు కీళ్ళలో పెళుసుతనం లేదా గట్టిగాఉండడం పట్టేయడం వంటి సమస్యనుండి కొంత ఉపసమనం పొందవచ్చు.ఒకవేళ కీళ్ళ లో జాయింట్స్ లో వాపులు ఉన్నా తగ్గుతాయి.

ఐదవ అపోహ ...

కీళ్ళలో జాయింట్స్ లో గట్టిగా పెళుసుగా ఉండకుండా ఆపడం కష్టమా ?

వాస్తవం- అన్నిరకాలుగా జాయింత్స్ కళ్ళు గట్టిగ పెళుసు గా వంగలేనిస్తితికి వచ్చినప్పుడు. వృద్ధులు లేదా ఇతరులు కాళ్ళ కీళ్ళ నొప్పులతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు.ముఖ్యంగా ఎముకలు అరిగిపోవడం. లేదా ఎముకలు మెత్తగా అయిపోవడం కీళ్ళుఅరిగిపోవడం, జాయింట్స్ కదలక పోవడం వంటిసమస్య వారిని వేదిస్తుంది.పెళుసుగా మారిపోయిన జాయింట్స్ ను ఏమి చేయగలం ఏమిచేయలేని స్థితిగా పేర్కొన్నారు.అది ఒక్కోసారి ప్రమాదకారి కావచ్చు. పెరుగుతున్న వయస్సు కారణంగా శరీరం పట్టుకోల్పోవడం మోకాళ్ళు ,మోచిప్పలు ఎముకలలో బలం సన్నగిల్లడం వంటి సమస్యలకు పెళుసు పట్టుకుపోవడాన్ని వృద్ధిచెందకుండా లేదా దీర్ఘకాలిక సమస్యగా కాకుండా నెమ్మదించే విధంగా ప్రమాదం గా మారకుండా ప్రయత్నం చేయవచ్చు. మోకాళ్ళ లో వచ్చే ఆస్టియో ఆర్తరాయిట్స్ పెరిగే అవకాశం ఉందని ముఖ్యంగా వారి పొడవుకు తగ్గ బరువు తగ్గించుకోగలిగితే మోకాళ్ళు కీళ్ళు గట్టిగా కాకుండా తగ్గించుకోవచ్చు.పొగతాగడం ,పొగాకు తీసుకోవడం, పెళుసుగా మారిపోకుండా జాగ్రత తీసుకోకుంటే ప్రమాదానికి దారితీస్తుంది.

ఆరవ అపోహ...

ఒక్కసారి గట్టిగా పెళుసుగా మారిపోతే ఆతరువాత ఏమి చేయడం సాధ్యం కదా ?

వాస్తవం-ఆర్తరైటిస్ కు ఎటువంటి చికిత్చ లేదు ఒక్కోసారి డాక్టర్లు సైతం దీనికి ట్రీట్మెంట్ ఏమిటి అండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు.కొన్నిరకాల నిర్ధారణ పరీక్షల ఆధారంగా చికిత్చ పద్దతులు వేరు వేరుగా ఉంటాయి. చాలా రకాలుగా గట్టిగా పెళుసుగా మారిపోయిన వాటికి మందులు అందుబాటులో ఉంటాయి.ఈ వ్యాదిలక్షణాలను మాత్రమె తగ్గిస్తుంది పెళుసుగా వృద్ది చెందడాన్ని   కొంతమేర నిలువరించేందుకు సహకరిస్తుంది. దీనికి అనుగుణంగా జీవన శైలి లో కొంతమార్పు చేసుకుంటే ఆర్తరైటిస్ వృద్ధిని తగ్గించవచ్చు. సరైన బరువు కలిగి ఉండడం వల్ల పొగతాగడం మానివేయాలి ఆరోగ్యంగా ఉండేందుకు డాక్టర్ సలహా ప్రకారం పోషక ఆహారం తో పాటు సరైన సమయం లో నిద్ర పోవడం అవసరం. అని సూచిస్తున్నారు నిపుణులు.