తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై విచారణ ప్రారంభ౦
posted on Aug 2, 2012 @ 11:49AM
నెల్లూరు జిల్లాలో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనపై విచారణ ప్రారంభమైంది. రైల్వే భద్రతా కమిషనర్ దిలీప్ కుమార్‌సింగ్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఈ దుర్ఘటనపై వివరాలు అందించేందుకు బాధితులు ఇప్పటికే జిల్లా రైల్వే స్టేషనకు చేరుకున్నారు. ప్రమాద సమయంలో పెద్ద శబ్ధం వినిపించిందన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి అధికారులు వివరాలు తీసుకుంటున్నారు.