విద్యుత్ శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొయిలీ
posted on Aug 1, 2012 @ 5:07PM
విద్యుత్ శాఖా మంత్రిగా వీరప్ప మొయిలీ ప్రమాణ స్వీకారం చేశారు. గ్రిడ్ ల వైఫల్యంపై సమగ్ర విచారణ కమిటిని నియమిస్తామని తెలిపిన వీరప్ప మొయిలీ. ఈశాన్య గ్రిడ్ ల వైఫల్యంతో కోట్ల రూపాయల నష్టం. మూడు గ్రిడ్ లలో సాధారణ పరిస్థితి ఉందని చెప్పారు. అలాగే విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రులతో ఆగస్టు 6న సమావేశం జరుపుతామని ప్రకటించిన వీరప్ప మొయిలీ.