టిడిపి ఎమ్మెల్యేలను బలవంతంగా తరలింపు
posted on Aug 23, 2012 8:59AM
రాష్ట్రంలో విద్యుత్ కోటలను నిరసిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నేతలు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ బుధవారం నుండి నిరాహారదీక్షలు చేపట్టారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లొ రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పి మోసం చేసిందని కేసును నమోదు చేశారు. నిన్నటి నుండి ప్రారంభమైన వీరి దీక్షను పంజాగుట్ట పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను ఈరోజు బలవంతంగా వారి వారి ఇళ్లకు తరలించారు.