బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
posted on Aug 23, 2012 9:07AM
హైదరాబాద్, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నేటి నుండి భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టేస్ట్ ప్రారంభం కానుంది. భారత్ టాస్ గెలిచి మొదట బ్యాంటింగ్ ఎంచుకుంది. లక్ష్మణ్, ద్రావిడ్ లాంటి ఆటగాళ్ళు లేకుండా భారత్ బరిలోకి దిగుతుంది. స్టేడియం వద్ద టికెట్ల గందరగోళం నెలకొంది. ఆన్ లైన్ లొ టిక్కెట్లు బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు స్టేడియం అధికారులు టిక్కెట్లు ఇంకా అందజేయకపోవడంతో స్టేడియం వద్ద గందరగోళం నెలకొంది.