తల్లైన నటి శ్వేతా మీనన్
posted on Sep 29, 2012 @ 3:12PM
మలయాళ నటి శ్వేతా మీనన్ తల్లైంది. ముంబైలోని నానావతి నర్సింగ్ హోంలో శుక్రవారం సాయంత్రం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ సమయంలో తన భర్త కుడా పక్కనే ఉన్నారు. రతి నిర్వేదం, ఏక వీర, రాజన్నచిత్రాలతో తెలుగు వారికి దగ్గరైంది. శ్వేతా మీనన్ లాస్ట్ 4 నెలల ప్రెగ్నెన్సీ, డెలివరీ కెమెరాలో చిత్రీకరించారు. బ్లోస్సీ దర్శకత్వంలో రూపొందుతున్న మలయాళం మూవీ ‘కాలిమన్ను' చిత్రం కోసం ఈ సీన్లను వాడనున్నారు.